Friday, August 12, 2011

ABN-ఆంధ్రజ్యోతి లో అసోసియేట్ ఎడిటర్ గా చేరిన మూర్తి

అమెరికా వెళ్లిపోతున్నానని సన్నిహితులకు చెప్పి ఉన్నట్టుండి ABN-ఆంధ్రజ్యోతి ఛానల్ నుంచి నిష్క్రమించిన మూర్తి కొన్ని రోజుల విరామం తర్వాత ఈ రోజు మళ్లీ అదే ఛానల్ లో అసోసియేట్ ఎడిటర్ గా చేరారు. అంతకుముందు రిపోర్టింగ్ హెడ్ గా పనిచేసి ఆ ఛానల్ కు కొత్త ఊపునిచ్చిన మూర్తి అదే ఛానల్ లో మళ్లీ చేరడం జర్నలిస్టు వర్గాల్లో చర్చనియాంశమయింది. చిన్న విషయాన్నైనా ఆసక్తిగా మలిచి గంటల తరబడి చర్చ జరపడంలో దిట్ట అయిన వారిలో మూర్తి ఒకరు. తను పరిశోధనాత్మక జర్నలిజానికి అతికినట్టు సరిపోయే జర్నలిస్టు.

నిత్యం ఏదో ఒక అంశం మీద స్టూడియోలలో కుస్తీ పట్టడం బాగా బోర్ గా అనిపించిందనీ, అందుకే కొంత విరామం అవసరమనిపించి అమెరికాలో బంధువుల ఇంటికి వెళ్లి వచ్చానని మూర్తి జులై చివరివారంలో కలిసినప్పుడు చెప్పారు. వేమూరి రాధాకృష్ణ మీద మూర్తికి బాగా గురి కుదిరిందని, మళ్లీ తప్పక ఆ గూటికే చేరతాడని సంభాషణ సందర్భంగా అనిపించింది. ఆల్ ద బెస్ట్...మూర్తీ.
మూర్తికి అత్యంత సన్నిహితుడైన ఒక జర్నలిస్టు కూడా తాను గతంలో పనిచేసి వదిలిన ఛానల్ కు వెళ్లగా, మరొక సారు కొత్తగా వచ్చిన ఇంగ్లిష్ పేపర్లో చేరిపోయారు. ఒకప్పటి ఈనాడు..ఈ టీవీ ఛానల్ గూటి పక్షులయిన వీరిని గతంలో అంతా త్రిమూర్తులనే వారు. ఒకప్పుడు చౌదరి గారి ఛానల్ ను కిందా మీద ఆ పక్కా ఈ పక్కా చూడకుండా వీరు దడదడ లాడించారని చెబుతారు. పునరాగమనంతో వీరిప్పుడేమి చేస్తారో వేచిచూడాలి.

15 comments:

Saahitya Abhimaani said...

చంచా, బాకా పత్రికల్లో పనిచేసేవాళ్ళను జర్నలిస్టులు, సంపాదకులు అని పిలవచ్చా అన్న విషయం మీద ఒక విశ్లేషణాత్మకమైన వ్యాసం వ్రాయండి.

raj said...

Murtyni endukantha lepuaru. ayana sangathento ayannu daggaraga chusina vallandariki thelusu. america kadu thokka kadu abn nunchi genteste velladu. malli rk ku dikkuleka , marty gadiki dikkuleka malli cheradu anthe... parishodhanatmaka journalista.. em parishodanalu chesadu yee madhya chappagalara

raj said...

Dammunte naa post as it is ga publish chei mr. ram

Anonymous said...

Really it’s a good news to hear. Mr Murthy is an efficient guy in conducting discussions. In fact, other than Murthy, it seems there is no capable moderator at present in ABN. Anyway, Mr RK has filled that gap with his ‘own style’ of anchoring all these days.

(Ofcourse… you have mentioned the reasons for his break all these days. But the inside story seems to be different. According to the trusted sources, as there were some differences with Mr Siva Prasad (CEO of ABN), Murthy has taken such a hasty decision to be abstained from the channel. The sources said that even RK did not want to convince him as he was resigning due to a silly cause, again much against to his wish. Many journos might be knowing the fact that the duo, Murthy and Siva Prasad used to maintain a thick bondage with each other right from sharing their lunch boxes! Why the differences have appeared between them … the duo only can answer! Anyway the latest news is chilling that again Murthy is with ABN!)

As you have written, murthy nijamgane NTV lo ‘dada’ puttinchevadu…! But ABN lo konchem ‘vedi’ tagginchadu… I don’t know the reason. But it is good to see him in a new & polite attire as a ‘true professional journalist’. I wish him all the best!

A small request on this occasion …

It was written in your post that to get relieved from his boredom as a moderator only Murthy has taken a short break. On this occasion, I would like to make a small appeal to the managements. There are so many young and talented guys are waiting for opportunities to serve as anchors. If seniors like Murthy could give a chance and guidance to them, many guys can grow as anchors and new breed of generation will emerge. Ofcourse, many channels are experimenting in this way. Still, I feel they need to be more open!

- Yadhardavadi

Ramu S said...

Babu Raj,
As I went to Vijayawada yesterday, I couldn't upload the comment. Dammu gimmu ani raasinanduke post chesaa anukovaddu, brother.
Cheers
Ramu

no said...

antaledukaaani oka idiotni anta idiga pogadatam avasarama ... tanakante koncham telivaina vallu vunte orchukoleni oka sadist fellow malli abnlo join ante worst things will happen

dabbu said...

Menopause ayina bekaar journalistlu ABNlo cheraru
veella satta emito a chanel rating chooste telustundi
NTVlo kooda veellu peekindi emiledu
anduke akkadi nunchi getesaru

akkada dadaladinchindi chanelni kaadu
anchorsni

MUDALVAN

ఒక వ్యక్తిని said...

తన మీద అంత మంచి అభిప్రాయం ఎవరికీ లేదు. మీకుంటే మరొక వ్యాసం రాసుకొని మీ మిత్రులకు చెప్పండి. మీ బ్లాగ్ చదివి మా టైం ఎందుకు వెస్ట్ చెయ్యంటం

katta jayaprakash said...

I feel Anna Hazare must fight to include all media people from a stringer to Chief Editor,MD in the LOk Pal Bill as corrruption has become a way of life for the media people today the Telugu media in particular as media is the fourth pillar of the democracy.

JP.

Saahitya Abhimaani said...

@JP

అందుకే నేను నా మొదటి వ్యాఖ్య వ్రాసినది. ఆ వ్యాఖ్యకు సమాధానం అన్ని విషయాలని కవర్ చేస్తుంది. రామూ గారు మాట్లాడటం లేదు మరి!

"...మీడియాలో పెడ ధోరణులను నిలువరిద్దాం...." అని మీరే అంటున్నారు రామూ గారూ. ఏదో ఒక పేపరు లేదా చానెల్ పెట్టంగానే వాళ్ళు మీడియా ఐపోతారా? ఆస్తులు కాపాడుకోవటానికి , రాజకీయ ప్రయోజనాలకు పేపర్లు చానెళ్ళు వాడుకుంటున్నారు. అటువంటి చెంచా/బాకా పేపర్లు, చానేళ్ళను మీడియాగా గుర్తించాలా? అనేది ముఖ్యమైన బేసిక్ క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానమే, మీడియా అవినీతి మీద యుద్ధం చెయ్యగలదా లేదా అన్న విషయం తెలిపే లిట్మస్ టెస్ట్. లేకపోతె రేటింగు పెంపకంలో అన్నా హజారే ఉద్యమాన్ని ఒక జిమ్మిక్ కింద వాడుకుంటున్నారు అనుకోవాలి అంతే.

CH.DURGA PRASAD said...

Ramu Sir,

Here i am not praising Murthy but i would like to ask these people to name one person who is efficient in presenting a news item. all the presenters working for electronic media are sailing in the same boat. Murthy is not an exception.

raj said...

meeru enni cheppina Murty oka vedhava... roopayi pani cheste vanda rupayalu kadu kadu veyyi rupayala publicity kavali vadiki. Vijayawadalo, hyd lo contributors thechina vartalanu vadi khatalo veskoni phosulu kottadu. Source ichina contributorske avineethi aropanalu antagatti theeyinchadu. Contributors vartalanu thana PRIYAMINA reporter tho ptc cheppinchi ame cheta nenu cheyinchanani coloring ichukunnadu. NTV lonu anthe. abnlo anthe.. Murty gadi gurinchi cheppalante blog saripodu. Vadentha weste fellono book rayochu. Alanti vedhavalanu goppa vyakthi ani... vado pudingi ani chitrinchoddu plz..

Srinivas Kusumanchi Journalist said...

Dear Ramu,
I appreciate your guts to publish negative comments aimed at you.
Mr.Murthy is the worst...worst...worst...fellow on the earth. God is counting his mistakes.Let us wait for the punishment....

Sasidhar said...

Hello all,

Is Murthy got targeted here for some reason? Though I left journalism a while ago, Murthy was my roommate, batchmate and collegue at ETV. As of I know, he didn't even married because of his passion and love towards journalism. (dont know the reality :))
Correct me if I am wrong. I live in US and visit India not that often

~Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com

Unknown said...

Is Murthy still with ABN? or left?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి