Monday, May 28, 2012

అదృశ్య 'హస్తం' పై పద్మజా షా గారి వ్యాఖ్య

అప్పుడు 'ఈనాడు' కష్టాలకు గానీ ఇప్పుడు 'సాక్షి' పరిణామాలకు గానీ బాధ్యత కాంగ్రెస్ పార్టీదీ, దాని రాజకీయ సమీకరణాలది అంటున్నారు...ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా. 'ది  హోట్' బ్లాగ్ లో ఆమె చేసిన వ్యాఖ్య ఇది.     

The Eenadu-Sakshi war has a central player which we have not paid much attention to – THE CONGRESS PARTY. On the first round, the party through YSR has crippled Eenadu and drove it into proxy control of Reliance. This time, Sakshi is being crippled because Congress at the center and the state does not want YS Jagan to challenge its politics in AP. In both the cases CBI and other regulators, are the main weapons.
Both the papers, along with others in either lobby, have behaved abysmally as media organizations and have lost sight of the role of the press completely to fight turf wars for families and friends in AP politics. It is time there is a nation-wide debate on whether such entities are ‘fit cases’ to own media houses in public interest.
But it is the Congress party that is trying to cash in politically by killing both the enemies. Eenadu and Sakshi journalists together should turn against this trend of using CBI to harass media in the longer interest of free speech. This fate can visit any paper at any time if journalists do not show solidarity. Of course, journalists must also educate their bosses that just because they are able to mobilize investments from friends and relatives, it does not mean that the newspaper or TV station can be turned in to a megaphone for promoting personal interest.
(Courtesy: The Hoot) 

8 comments:

కమనీయం said...

The professor's comments are correct,but in this age of commercialization and political vendetta have independent journalists any chance to survive?

శ్యామలీయం said...

జర్నలిజం ప్రొఫెసర్ పద్మజా షా గారి వ్యాఖ్య అసమంజసంగా ఉంది.

ఈనాడు పత్రికను దెబ్బకొట్టంటం కాంగ్రసు పార్టీకి ఒక రాజకీయ అవసరంగా భావించబడింది. ఎందుకంటే అది కాంగ్రెసును నిత్యం ఎండకట్టే స్వభావం కలది కాబట్టి. ఈ పత్రిక యిలా వ్యవహరించటం వలన వేరే రాజకీయపక్షం లబ్ధి పొందుతోదనే కాంగ్రెసు పార్టీ ఆందోళన అంతా. ఇందులో కొత్తగా యెవరూ కనిపెట్టి చెప్పవలసిన విషయం యేమీ లేదు.

సాక్షిపత్రిక పుట్టిందే కాంగ్రెసు పార్టీ కరపత్రికగా. వార్తాపత్రిక అన్నది దానికి ఒక ముసుగు మాత్రమే. ఇది అందరికీ తెలుసు.

ఈ పత్రికాధిపతి అవినీతి ఆరోపణల సుడిగుండంలో పడి, సాక్షికూడా అవినీతిసొమ్మునుండే పుట్టీందన్న మాటా - అందరికీ తెలిసినదే - ప్రచారంలోకి వచ్చింది. ఇది దొంగసొమ్ము వినియోగం కావచ్చునన్నపుడు, పత్రికాస్వ్హేఛ్చలాంటి మాటలతో మాయచెయ్యటానికి యేమీ లేదు.

సాక్షిపత్రికాధిపతిమీద ఆరోపణాస్త్రాలు కాంగ్రెసు వాడుకుంటున్నదేమో కాని అవి అంతకుముందే జనం మధ్యకు వచ్చాయి. న్యాయవవస్థ దృష్టికి వచ్చి విచారణకూ వచ్చాయి.

సాక్ష్హికి తగులుతున్న సెగ సాక్షి అధిపతికి తగులుతున్న మంట తాలూకు వేడి.

ఇక్కడ విచారణాసంస్థలు మీడియాను వేధించటం యేమీ కనబడటం లేదు. అలాంటి రాజకీయ ఆరోపణలు చవకబారుగా ఉన్నాయి.

ఒకవేళ ఈనాడు పత్రికమీద విచారణసంస్థలు నేరారోపణలు చేసినా అప్పుడుకూడా మీడియాను వేధించటం అనిపించుకోదు.

ఈ వ్యవహారాలు అవినీతి కథావిచారణలు. వీటికీ పత్రికా స్వేఛ్చకూ యేమీ సంబంధం లేదు.

Prashant said...

Economictimes article on Jagano"mania":http://economictimes.indiatimes.com/news/politics/nation/understanding-jagan-a-tale-of-dynasty-and-megabucks/articleshow/13581929.cms

K V Ramana said...

I agree with the post partially. Having worked for various organisations for about 20 years now, I thought journalists should be able to differentiate between the media management/business and journalism. If something happens to the management/business that should not be treated as a cause of action for agitation.

Prashant said...

Irrespective of whether Jagan is subjected to vendetta politics and gross misuse of power,the agency should carry on the investigation to fing how funds are mobilised to build the company.
Infact how capital is raised to erect such massive infrastructure and funds are routed to the newspaper is the central core issue now.
No freedom of press has not been suppressed here.Stupid article.

Unknown said...

Prashant Garu,

people cried abt freedom of press, only when sakshi acounts freezed and ads were banned... even before the judgement came....
you can observe that, no one complained abt press freedom, when jagan case is going on for last 7 months.....

as somebody said, cases on management is different than freedom of press... I see that, protestors really understood that difference.

Anonymous said...

Congress CBI enquiry vesindaa or Highcourt vesindaaa?

eee chinna point ni ela marchipoyaru...saadaru Padmaja gaaru?

Anonymous said...

/Eenadu and Sakshi journalists together should turn against this trend of using CBI to harass media in the longer interest of free speech/
CBI వీళ్ళ అడ్డగోలు అకౌంట్ల అవకతవకలు వెలికితీస్తే పత్రికాస్వేచ్చకు వచ్చే నష్టమేమిటో, ఇపుడు ఈ రెండు/మూడు టివి/పత్రికలు ప్రెస్ ఫ్రీడం పేరుతో బురదజల్లుకోవడం, బూతులు తిట్టుకోవడాన్ని వినకపోతే ప్రజలకొచ్చిన నష్టం ఏమిటో! పద్మజా గారు, వివరిస్తే బాగుండేది.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి