Friday, February 28, 2014

వైజాగ్ కేంద్రంగా 'వై టీవీ'-ఉద్యోగార్ధులు ఇది చదవండి....

తెలంగాణా బిల్లుకు ఆమోద ముద్ర పడిన తర్వాత... మీడియా మిత్రులకు సుభవార్త. వైజాగ్ కేంద్రంగా యలమంచిలి వారి ఆధ్వర్యంలో ఒక న్యూస్ కమ్ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ రాబోతున్నది. 

ఇన్నాళ్ళూ హెచ్ ఎమ్ టీవీ లో ఫీచర్స్ చూసిన ఎమ్. రాజగోపాల్ గారు దాని చీఫ్ ఎడిటర్ గా చేరుతున్నారు. ఈ ఉదయం ఆయన ఈ విషయాన్ని దృవీకరించారు. బ్యాంకర్, రియల్టర్, యలమంచిలి చిట్స్ ఓనర్ యలమంచలి వెంకటేశ్వర రావు గారు దీని ఓనర్ అట. "సీమాంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్న మొట్ట మొదటి తెలుగు ఛానెల్ ఇది," అని రాజగోపాల్ గారు చెప్పారు. 
ఇంకొక మంచి విషయం ఏమిటంటే... వైజాగ్ లో స్థిరంగా ఉండి ఉద్యోగం చేసుకోవాలనుకునే వారు... ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

మీ దరఖాస్తులు పంపవలసిన మెయిల్ ఐడి:
mangurajagopal@gmail.com


"Besides talent, preference will be given to those who were mercilessly dismissed by managements," అని కూడా రాజగోపాల్ గారు నాకు పంపిన ఒక సందేశంలో పేర్కొన్నారు...చాలా కసిగా. ఆయనను కలిసి చాలా రోజులయ్యింది. 2012 ఫిబ్రవరి లో ఆయన పుస్తక ఆవిష్కరణ  సందర్భంగా కలిసాను. 

1 comments:

JE said...

cvr నిజంగా అమ్మకం జరిగితే ఆ సంస్థ ఉద్యోగులే ఆనందిస్తారట అందులో ఎలాంటి అనుమానం లేదు ..output కామయ్య వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు మూట ముల్లె సర్డుకోబోతున్నారట . చైర్మన్ కూతురే చీఫ్ ఎడిటర్ అక్కద. అన్ని ఆమెకి వచ్చట .. సర్వం బొచ్చు త. అటు ఇటు తిరగడం గా.న. గ పాపులర్ అయిన ఓ వ్యక్తి దగ్గ్గర ప్రతిది సలహాలు తీస్కుని డెస్క్ లో కి వచ్చి పెద్ద బుఇల్ద్ అప్ ఇస్తున్దత. bg , బాంగ్, coming అప్ మొత్తం ఆమెకే సొంతం .. రిపోర్టర్స్ కి చుక్కలు చుపిస్తున్దత. 5 వెహికల్స్ 4 చానల్స్ -ఇది అక్కడ పరిస్తితి ..వెరె ఛానల్ లో ఏది వస్తే అది లైవ్ తిస్కొవలి. రిపోర్టర్ ఫోన్ ఇన్ ఇవ్వలత. ఓ అభాగ్యుడు అయూ రామచంద్ర ఇక్కడెందుకు జాయిన్ అయ్యారా బాబు .. అని తల బదుకున్తున్నాడట .. హెల్త్ ఛానల్ లో ఓ పొట్టి వ్యక్తి పథ ప్రోగ్రామ్స్ ప్లే చేస్తూ నన తిప్పలు పడుతూ బయట మీడియా మిత్రులకి మాత్రం తనే పొలిటికల్ స్టోరీస్ రాసే హోదా లో ఉన్నట్లు చెప్పుకుంటున్నాడట హరి హరి.. రిపోర్టర్స్ కనపడటం ఆలస్యం ఇంకా ఎందుకు ఆఫీసు లో ఉన్నావ్ అన్తధత. కానీ వెహికల్, కెమెరా ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం లేదా ఆ సదరు చైర్మన్ కూతురికి .. ఇన్పుట్, కన్సల్టెంట్ ఎడిటర్ ఇద్దరు ఒకళ్ళ బాధ ఒకళ్ళతో ఏకాంతంగా వెల్లబొసుకున్తరత .ఽన్దుకె కామయ్య వెళ్లి లుక్కి ఫెలో అయ్యాడని అందరు ఈర్ష్య పదుతున్నరు. ఇక డెస్క్ లో incharges చెప్పే పనేముంది జీతం కోసం తప్ప cvr లో పనిచేయడం నేర్చుకోవడం ఎం ఉండదని డిసైడ్ అయ్యరు. వీడియొ ఎదితొర్స్ పని కుక్క కన్నా హీనం ..ఎది చెప్పి ది అది చేసేయాల్సిందే . ఏదో పాట పెట్టి ప్రోమో చేయాలి అని ఒక మతి మాలిన ముండ చెప్పడం ఆలస్యం ఇక ఎలాగైనా చేయాల్సిందే అని హుకుం జారి చేస్తదట .. ఇంత గొప్ప వ్యవస్థ కి కొత్త వాళ్ళు ఎవరు వస్తరు..? అందుకే అందరు అమ్మండి అమ్మండి అనే అన్తున్నరు.. వింటున్నావా cvr ? త్వరలో avnr కూడా జంప్ అవుతాడని టాక్ ఇప్పటికే కమ్య తో పాటుగా కొంతమంది కలిసరత.. ఇంకొక్క వరం లో ఆ గ్రూప్ మ్తోహం జంప్ అట
==================

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి