Thursday, April 28, 2011

జర్నలిస్టు సొసైటీలో అక్రమాలపై అజ్ఞాత వ్యక్తి లేఖ

జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు పొందడం కోసం ఏర్పడిన జవహర్లాల్ నెహ్రు  సొసైటీ లో ఏదో అక్రమం జరుగుతున్నదన్న అభిప్రాయం జర్నలిస్టులలో వ్యక్తమవుతున్నది. ఈ వ్యవహారంపై ఒక అజ్ఞాత వ్యక్తి, బహుశా బాధిత జర్నలిస్టు అయివుంటారు, ఒక లేఖ పంపారు. కరప్ట్ ఏపీ మీడియా పేరు మీద అది పంపారు. ఆ లేఖను యథాతథంగా ఇక్కడ ఇస్తున్నాను. నిజంగానే ఇందులో అంశాలు నిజమని నమ్మే జర్నలిస్టులు ముందే మేల్కొని...స్థలాల కేటాయింపులో అక్రమాలను అడ్డుకోవాలి. ఏదో చిన్నా చితక పత్రికలో పనిచేస్తూ తెర వెనుక మంత్రాంగం నడిపి జర్నలిస్టుల నోళ్ళు కొట్టే దరిద్రులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి...నిజమైన జర్నలిస్టులు...పూనుకుని స్థలాలు దక్కించుకోవాలని కోరుతున్నాను...రాము
----------------------------------------------


Dear Mr. Ramu,

You might be well aware of the latest Supreme Court's clearance to allotment of housing plots to judges, IAS, IPS and Journos. It will be a great and happiest moment in the lives of many journos in AP, particularly in Hyderabad. Because, there are number of people in media houses working under humiliating conditions and leading the life with a hope on this once in a life time favour from the Govt. But there are journalists who are spoiling the chances of fellow colleagues for their own favoritism and selfish ends.

There are number of irregularities in identifying the beneficiaries of plots under the latest society (Jawaharlal Nehru Society). The newly formed Jawaharlal Nehru Society has identified beneficiaries some time back. The was no transparency in the entire selection process.

They are sending SMSs to selective people and maintaining secrecy of affairs. They did not disclose the selection criteria to anybody and never put the relevant certificates to scrutiny. They never displayed the seniority list and at least convene a meeting to inform the other colleagues about the selection process. They sent messages to some people to pay Rs, 1 Lakh as DD and whoever got SMSs have done that. What about others? Does that mean all others are not beneficiaries? All these are happening very discreetly through SMSs and phone calls which is highly unwarranted.

There were number of people who have submitted fake experience certificates. I personally knew 2 persons from Eenadu who have submitted fake experience certificates and entered into list of beneficiaries. There must be good number of fake people of this sort in the list. This trend of journalists cheating their colleagues is highly disheartening to many genuine people. I do not know whether the Jawaharlal Nehru Society again select the beneficiaries or stick to the earlier list. They have collected Rs. 1 lakh from each member and returned some time back. Everybody thought that whoever paid Rs. 1 lakh at that time are going to be allotted a plot. I request you to please inquire into this for the benefit of genuine people nd build pressure on the so called leaders at society to protect interests of genuine journalists.

I am one of the losers because of these malpractices by fellow colleagues. I just thought of bringing this to the notice of all colleagues at other media houses.


Thanks and Regards
----------------------------------------------
అప్ డేట్: ఈ లేఖకు, నా పోస్టునకు ఈ సొసైటీ బాధ్యుడిగా ఉన్న జర్నలిస్టు మిత్రుడు స్పందించి నాకు ఫోన్ చేసారు ఈ సాయంత్రం.  ఈ లేఖకన్నా నా ఇంట్రో తనకు నచ్చలేదని, ఏదో గోల్ మాల్ జరుగుతున్నదన్న భావన వచ్చేట్లు రాసానని నిందించాడు. అయితే...సొసైటీ లో అక్రమాలు ఏవీ లేవని, తాము ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నామని, డిస్ క్వాలిఫయ్ అయిన ఎవరో ఈ లేఖ రాసి ఉంటారని ఆయన చెప్పారు. అక్రమాలు ఏవి వున్నా...తమ దృష్టికి తేవచ్చని ఆయన చెప్పారు. సొసైటీ కి సంబంధించి మీకు అనుమానాలు వుంటే...ఈ బ్లాగు దృష్టికి తెండి. నేను ఈ సొసైటీ బాద్యుల దృష్టికి డైరెక్ట్ గా తీసుకుపోతాను. నికార్సైన, అర్హతలున్న జర్నలిస్టులకే స్థలాలు వచ్చేట్లు చూద్దాం....రాము

3 comments:

astrojoyd said...

HERE IN CHENNAI ALSO,SAME TYPE OF STORY IS GOING ON AT"TEJOUS"ASSOCIATION.THERE WERE NO PROPER ACCOUNTS ND RECEIPTS FROM THE PAST 3YEARS SIR...

Vasavya Yagati said...

జర్నలిస్టులకు కూడా ఇళ్ళ స్థలాలు ఎందుకు ఇవ్వలి? యిప్పటి రోజులలో మీడియా 'హాట్ బిజినెస్' గావుంది. పది సంవత్సరాలక్రితపరిస్థితి ఇప్పుడు లేదు. సమాజంలో ఎన్నో వర్గాల కంటే మెరుగైన జీతం, గౌరహోద పొందుతున్నారు రాజకీయనాయకులతో సమానంగా (ఎక్కడకెళ్ళినా, ఏమిచేసినా "ప్రెస్"). శాసన సభ్యులకూ స్థలాలు కావాలి, గవర్నమెంట్ ఆఫీసర్లకూ స్థలాలు కావాలి, పోలీస్ ఆఫీసర్లకూ స్థలాలు కావాలి. ప్రభుత్వ ఇవ్వడం ఏమయినా ఆలస్యం జరిగితే మాత్రం వారివారి సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు.
పాపం ఏ సంఘాలులేని, రోజవారి కష్టంతో బ్రతికే అసంఘటిత జనాలకి మాత్రం ఇళ్ళ స్టలాలు వద్దు. రొడ్ల ప్రక్కన/కొండల్లో/గుట్టల్లో గుడార్లలో కాలంగడుపుతున్న వారిని ప్రభుత్వస్థలాల ఆక్రమణదారులుగా పీకి పారేదాం!

kovela santosh kumar said...

if there any irregularities in the society, must be corrected. genuine journalists interests must be protected. here in this letter he mentioned two persons from eenadu who were not genuine. i think he should mention them by name. all are saying about irregularities.. because of no transperancy in the society.. yes.. it is right. but in the same time no one talking with pin point. if we bring all types of irregularities with case by case.. there will be deffinet chance to protect all genuine jornos.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి