Wednesday, August 29, 2012

ఘన "గా.న." గారికి ఒక విన్నపం....(withdrawn)


My beloved readers,
మీకొక మనవి. 

గా.న. గారికి లేఖ పేరిట నేను ప్రచురించిన పోస్టును ఈ రోజు తీసేస్తున్నాను. దీనికి కారణం నాకు వచ్చిన ఒక రెండు మెయిల్స్. అందులో ఒకటి ఆ సీనియర్ జర్నలిస్టు కూతురు నాకు ఆవేదనతో రాసారు. పోస్టులో రాసిన అంశాలతో నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నప్పటికీ...ఆమె రాసిన మెయిల్ చదివాక...ఒక ఆడ కూతురు ఆవేదనకు విలువ ఇవ్వడంలో తప్పు లేదని అనిపించింది.    

గా.న.గారి సన్నిహితుడు ఒకరు కూడా అంతకు ముందు నాకు ఒక సుదీర్ఘ లేఖ రాసారు. అది చాలా అద్భుతంగా ఉంది. మితిమీరిన మద్యపానం, అసహనం, దూకుడుతనం వంటి వాటి వల్ల ఈ పెద్ద మనిషి కెరీర్ లో ఎలా ఇబ్బంది పడిందీ ఆయన రాస్తూ...పోస్టు తొలగించి ఒక అవకాశం ఇస్తే బాగుంటుందన్నట్లు సూచించారు. 

"Please consider my humble request to remove the post. If it proves to be a mis-understanding, then we might not be able to correct the public image damage that happens to him with this post.
You can post it again when you have the proof that clearly indicates the wrong intentions" అని ఆయన ముగింపు పేరాలో పేర్కొన్నారు. అది నాకు బాగా నచ్చింది. ఇంతలో వారి డాటర్ మెయిల్ వచ్చింది. 

"He has always served selfless to any organization that he has worked for. He has always safe guarded his
lady subordinated be that in print or TV media.," అని రాస్తూ..."We are
all ready to come face to face and meet with all those people who have
complained to you (I wonder if they had guts to publish it in front of
world, then why couldn’t they build their guts and raise their voice
against him in the office.) and let’s sort this out.." అని పేర్కొన్నారు. 

వీరిద్దరూ రాసిన లేఖలు చదివితే...'అయ్యో పాపం...ఆయన కొద్ది కాలం లోనే అపఖ్యాతి ఎందుకు మూట కట్టుకున్నారు?' అని అనిపించింది. 

ఈ లోపు...ఆయనతో చాలా ఏళ్ళు పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్టు నాకు ఫోన్ చేసారు. ఈ పోస్టు మీద వచ్చిన కామెంట్ల మీద స్పందించారు. ఆయనో అద్భుతమైన జర్నలిస్టు అన్న కామెంట్ తో విభేదిస్తూ...అర గంట పాటు నాతొ  మాట్లాడారు. ఆయన గురించి చాలా నెగిటివ్ విషయాలు చెప్పారు. ఆ సమాచారం కూడా ప్రచురిస్తే...మరొక మాంచి పోస్టు అవుతుంది. 

గా.న.గారి కూతురు కాక మరొక వ్యక్తికి నేను రాసిన సమాధానంతో దీన్ని ముగిస్తాను. 

dear friend,
Thanks for your detailed mail, a well-written one. 
After talking to some people, I've posted it. I know pretty well that the so called 'victims' would exaggerate things to damage the reputation of people in the authority. That is why, I didn't go overboard while writing the post. Though I collected lots of information about him, I didn't use it. 
After reading your letter, I sincerely considered your views and thought of removing the post as suggested by you. But, dear friend, people may think that I've succumbed to threat or intimidation. That too, my sources also may misunderstand me. Sorry for this. 
Let me assure you that I'll withdraw a story to-be published on the same guy with some proofs. I am not here to malign the reputation of good people. 
Keep on writing.
Your letter is really nice. If you don't mind, we'll meet up one day.
Thanks and regards
Ramu

17 comments:

Unknown said...
This comment has been removed by the author.
VENKATA SUBA RAO KAVURI said...

వురేయ్ గా.న గా
చానలు సీవీఆర్ అని తెలుస్తోంది. నువ్వు (మా) కమ్మోడివనీ తెలుస్తోంది. వురేయ్ యెందుకురా పుడతారు? సిగ్గు లేనోళ్లారా? నీలాంటి వాళ్ల వలన కులాన్ని పెద్దగా పట్టించుకోని నాలాంటి వాళ్లు కూడా తిట్లు తినాల్సి వస్తున్నది కదరా. రాము గారి మాట విని బుధ్ధి తెచ్చుకుంటే మంచిది. లేకుంటే బుధ్ధి చెబుతారు. గుర్తుంచుకో.
కావూరి

Unknown said...

విషయం నిజమే అయితే ఈడోసు సరిపోదు .. ఆధారాలు సంపాదించి మరింత ఘాటుగా రాయండి ... కొన్ని చానల్స్లో ఇలాంటివి చాలానే జరుగుతున్నట్టు వినిపిస్తోంది

Saahitya Abhimaani said...

I think there is professional courtesy among news papers and channels not to write/show about this kind of freaks among them.

If such a person is found in another field, by now a sting operation would have been mounted and shown in the channels 24 hours.

Media Freedom!!??

swetha said...

రాసే ముందు ఎలాంటి వాడో తెలుసుకుని రాయడం రాసినవాడికి ఉండాల్సిన కనీస జ్ఞానం .. మీరు రాసింది చూస్తుంటే బహుశా మీకు ఆ జ్ఞానం లేదని స్పష్టమవుతోంది. మీరు రాయాలనుకున్నది నిర్భయంగా రాసేవారే అయితే ముందు మీ పేరు రాయడం నేర్చుకుని ఆ తర్వాత నిజానిజాలు తెలుసుకుని విమర్శించండి.. ఇది రాసిన మీరు ఒక జర్నలిస్టువైతే ఆ జర్నలిజానికే పరువుపోతుంది. మీరొక సాటి ప్రేక్షకపాత్ర వహించే వ్యక్తి అయితే రాసే అర్హత మీకు లేదని తెలుసుకుని మసలుకుంటే మంచిది. మీ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు కదా ... కానీ మీరు ఇప్పుడు రాసినదానిలో ఏ ఆధారాలు చూపించలేదే. ఎవరో చెప్పింది... ఎక్కడో ఏ పనికిమాలిన వాడి నోటి నుండి విన్న మాటలు పట్టుకుని నోటికీ, చేతికీ అదుపు లేకుండా రాసే రాతలు రాయడం మానేస్తే మీకు మంచిది ... పదిమంది ఆధారపడే సంస్థకు చేతనైతే మంచి జరగాలని కోరుకోండి అంతే గానీ పిచ్చిరాతలు రాయకండి ...

Ramu S said...

శ్వేత గారూ...
మీ జ్ఞాన బోధ కు థాంక్స్. నిజానికి, నేను కొద్దిగైనా వాకబు చేయకుండా ఏ పోస్టూ రాయను. ఈ విషయంలో మీకున్న సమాచారం తప్పు అనుకుంటా. కొద్ది రోజులు ఓపిక పట్టండి.
రాము

atlas said...

Mr Ram
Whith what proof are u writung this nonsense?? The person concerned in this mail has a reputation one of the up right journalist.
WHy do you publish articles that were written by disgruntuled employees with out any proof??

Sitaram said...

Dear Atlas...
Indeed I appreciate your mail. For the first time after launching this blog, I've found a person, who properly questioned me. You've every right to do. I welcome you.
My inquiries also revealed that he is a changed man. For proof, please wait.
Keep on writing to me.
Good day
ramu

myrights said...

Mr Ram,
If you say that you have proofs then why don’t you provide them. We shall arrange a meeting with all the persons who have shown their concern and we shall proof that all the details you have mentioned are mere trash. I have seen you menioning about "what if his daughter is working and faces the same situation". If she faces such situation for sure she would have made sure that her management is known about the harassment. I now question all those so called proofs why the hell dint they take any action and have highlighted this issue (if at all this persists). I can also provide you the proofs that he has always been safe guarding the lady anchors and has always looked up about their concerns. I can proudly say that he one of the best journalist that telugu media has now got and who has reputation in this field.
Evaro gittani vallu chebite mee sihtam vachinattu rayatam kadu sir journalism ante. Kastha nija nijallu nirdarinchukuni rayandi.

vinod said...

Venkata subbarao kavuri gaaru, meeeku ee issue lo kulam enduku gurthochindo teliyadu...
anni kulallo & mathallo ilanti vallu untaru... evado siggumalinodu oka siggumalina pani chesthe, danini oka tala tikkalodu kulaniki link chesthe alocchinchakunda post veyyataniki me alochana emaindi...

VENKATA SUBA RAO KAVURI said...

(కులం వల్లనో, కలం బలం వల్లనో) టీవీ జర్నలిజానికి వచ్చారనీ, induvalana
మన గోత్రీకుడు ఒకడు ఇప్పుడు కుక్క చావు చస్తున్నాడు. induvalana

JE said...

అబ్బో ఇంతకి ఈ గాన ఘనులేవరో కానీ జర్నలిస్ట్ లోకమంతా రెండుగా చిలిపోయేట్లుందే..
జగన్ కి వ్యతిరేకం , అనుకూలం ల...అయినా, ప్రతి మనిషి లో రెండో మనిషి ఉంటాడు..నిజంగా ఎ క్షనమ్ లో ఎలా
మారతారో ఎవరికి తెలుసు? ఇప్పుడు అతన్ని వెనకేసుకుని వచేవాల్లంత రుజువు దొరికితే, ఎలా సమర్దిన్చుకుంటారో
అయినా ఓ మనిషి జీవిత కాలం గొప్ప వ్యక్తిగా ఉన్నంత మాత్రాన , ఓ చెడు సంఘటన కి పాల్పడదని ఏంటి guaruntee ??
లక్కి రెడ్డి బాలిరెడ్డి కృష్ణ జిల్లా మైలవరం లో కొంత మందికి దేవుడు..అలాంటోడు.. విదేస్సాల్లో అమ్మాయిలని తార్చడం, బలవంతం గ
వ్యభిచారం చేయించడం చేయలేదా? దానికి బొక్కలో పడి ఇరవై లక్షల డాల్లర్లు బెయిల్ కి...కట్టలేదా..మైండ్ యు . ఇరవై లక్షల డాల్లర్లు ..2000 లో నే...అంటే ఇప్పటి రేట్ లో ఎంతో ఆలోచించండి ..... అంత మాత్రాన అయన అన్యాయం చేసినవాళ్ళు, అయన బాధితులు..నోరు మూసుకుని ఉండాలా?
ఆ victims ప్లేస్ లో ఉంది ఆలోచించండి..ఇదేదో ఎవడిని సమర్ధించడానికి కాదు..అనవసరం గ చిన్చుకోవద్దని చెప్పడమే..
ఈ శ్వేతా, కావూరి, Mr right ...ఎవరికీ తోచినట్లు మాట్లాడారు తప్ప నిజాలు వాళ్ళకి తెలిదు కదా.. నాకు తెలుసనీ నేను చెప్పడం లేదు..ఓ వైపు ప్రూఫ్స్ ఉన్నాయి మొర్రో అంటుంటే..కాదు కాదు అనడం ఎందుకు? ఎవరి బ్లాగ్ వారిష్టం అనుకుని వదిలేయక..

atlas said...

I presume you teach ethics to ur students. I am not a jurno but from what I know the way to practice the trade is to get the facts straight and talk to the parties concerned before publishing, you have done neither and relied on pure hersay.
What is tbe difference between you and the channels that you critisize??

Anonymous said...

MyRights,
Who is that sincere journalist, you are so proud about?
You could have shared his name & details without any hesitation as you are speaking good of him. It is nice to know of such persons.

Ramu S said...

Atlas,
No, I don't teach ethics. Since I care about ethics, I've dealt this case like this.
You send me your mail and phone number, I'll give more information on this case. Please leave this anonymity business, dear.
ramu

Unknown said...

ఈ రోజుల్లో ఇదో ఫ్యాషన్. ఎదవలను వెనెకేసుకు రావటం.రెడ్ హాండెడ్ గా స్కాముల్లో దొరికినోళ్లకె ఎక్కువ సపోర్టర్లు, నీరాజనాలు గట్రా. ఇదీ అలానే వుంది. అది కూడా ఒక స్త్రీ ఈ టపా మీద రెచ్చి పోవటమే చాలా కామెడీగా వుంది.

Ramu S said...

Dear Mr.Samuel,
I got your three-part mail and took note of your good suggestions. I'll use the material sent by you at an appropriate time. Please don't assume that this issue got over. We will have a detailed discussion on it.
Wait and watch.
Good day
Ramu

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి