Monday, November 19, 2012

జగన్ పార్టీలో చేరిన న్యూస్ రీడర్ రాణి రుద్రమ

ప్రముఖ న్యూస్ రీడర్ బొద్దిరెడ్డి రాణీ రుద్రమ రెడ్డి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ లో చేరారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణా గుండె చప్పుడు టీ న్యూస్ చానెల్ లో వీర తెలంగాణా భావజాలం తో వార్తలు చదివి, చర్చలు జరిపిన ఆమె కొండా సురేఖ దంపతుల ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి తల్లి సమక్షంలో పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా నర్సంపేట్ నియోజకవర్గం నుంచి రాజకీయ జీవితం ఆరంభించాలని రాణి రుద్రమ భావిస్తున్నట్లున్నారు.

ఈ టీ వీ తో 2003 లో కెరీర్ ప్రారంభించిన ఆమె ఏ.బీ.ఎన్, సాక్షి, టీ వీ నైన్  లలో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 2009 లో ఆమెకు నంది అవార్డు కూడా లభించింది. http://ranirudrama.blogspot.in/ అనే బ్లాగ్ ఆమెదే. రాణి రుద్రమ కు సంబంధించిన వీడియో ఇక్కడ చూడవచ్చు.

 http://www.youtube.com/watch?feature=player_embedded&v=T7uq3zKt0Ro 

14 comments:

Thirmal Reddy said...

"ఆత్మ వంచన జర్నలిజం" అనే టైటిల్ తో రెండు వారాల క్రితం ఒక పోస్టు రాశారు. ఆ టైటిల్ ఈ పోస్టుకు అతికినట్టు సరిపోతుంది

Thirmal Reddy Sunkari
thirmal.reddy@gmail.com

Unknown said...

రాము గారూ నా దొక చిన్న సందేహం తెలకపల్లి రవి గారు లాంటివాళ్ళు ప్రతి రొజూ నాలుగైదు వార్తా చానల్లొ రాజకీయ విశ్లెషణలు చేస్తూ వుంటారు ఇలా ఒకరొజు రెండు రొజులు కాదు నెలల తరబడి. చానల్ల వాళ్ళు వాళ్ళకేమైనా జీతం లాంటివి ఎమైనా ఇస్తారా లేక ఉచితంగా విశ్లెషణలు చేసి వస్తారా. మీరు ఆ రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి మీకు తెలిసే అవకాశం వుంది.

Unknown said...

రాము గారూ నా దొక చిన్న సందేహం తెలకపల్లి రవి గారు లాంటివాళ్ళు ప్రతి రొజూ నాలుగైదు వార్తా చానల్లొ రాజకీయ విశ్లెషణలు చేస్తూ వుంటారు ఇలా ఒకరొజు రెండు రొజులు కాదు నెలల తరబడి. చానల్ల వాళ్ళు వాళ్ళకేమైనా జీతం లాంటివి ఎమైనా ఇస్తారా లేక ఉచితంగా విశ్లెషణలు చేసి వస్తారా. మీరు ఆ రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి మీకు తెలిసే అవకాశం వుంది.

JE said...

అంటే ఇక పాత్రికేయులు ఎవరు రాజకీయాల్లోకి రాకూడద? ..అయిన ఎందుకు ఇలా దేసమంత నాశనమై నాదని గగ్గోలు పెడుతున్నారు
ఎవరి లైఫ్ లో ఎలా మారాలో ..నిర్ణయించుకునే హక్కు వాళ్ళదే..దాన్ని కాదనేది ఎవరు? ఎవరి లక్ష్యాలు వారివి..దానికి ఒకరిని
కించపరిచేలా రాయడం ఎందుకు? ఇక మన టీవీ వార్తలు...


టీవీ 9 లో చంద్రమౌళి ,దినేష్ రెడ్డి లు సాఫీ గ బండిని లాగించేస్తున్నారు...


జీ నుంచి ఆయరం గయరం లతో ఛానల్ మనగెమెంత్ ఇబ్బంది పడుతోంది

ఇక ఐ న్యూస్ అమ్ముడైందని ఒకటే ప్రచారం..కానీ అక్కడ అంత క్షేమం..
టీవీ 5 కి ఎన్ టీవీ రాజశేఖర్ వేల్తాదేమో అని ఓ రూమౌర్ ఓ మోస్తరు గ నడుస్తోంది..కానీ పుష్పక విమానం లాంటి
ఎన్ టీవీ ని మనోడు ఎలా వదిలి వెళ్తాడు? టీ వి 5 కొత్త బిల్డింగ్ కి వెళ్ళేది ఎప్పుడో తేలిక ఎంప్లాయిస్ తర్జన భర్జన పడుతున్నారు..అద్దె కొంపలు
వెతుక్కోవాలి గ.


తులసి ఇక రానట్లే అని డిసైడ్ అయ్యారు మన ఔ త్సాహికులు ...హెచ్ ఎం గురించి రామ్ ఎం చెప్తాడో మరి ?????

సాక్షి లో గుంభన గ వ్యవహారాలు జరిగిపోతున్నాయి...పెద్ద తలకాయల మార్పిడి అటు ఇటు జరుగుతోంది. నేమని భాస్కర్ మల్లి సాక్షి కి
వేల్తాడట..అటాచ్మెంట్ గొడవ ముదిరితే పెద్ద తలకాయలు చాల జంప్ అవుటయిత.

టెన్ టీవీ ఎప్పుడు వస్తుందో తేలిక పాత్రికేయ జనం కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు..ఎవరి లెక్కలు వారివి..
ఆనంద్ వర్ధన్ అయాచితం గ వచ్చిన పదవి తో మనిషి లోపలి మనిషి ని బయటకు తిస్తున్నదుట. మనోడు వామనుదని అయన ఫీలింగ్ కానీ
కుపస్త మండుకమని త్వరలోనే పథ గూటికి చేరతాడని చెప్తున్నారు కొంతమంది.


టెన్ టీవీ, టీవీ 9, సీవీఅర్ యీ మూడు ఛానల్ కి ఓ రేలషన్
ఉంది. అందులో వాళ్ళు ఇందులోకి..ఇందులో వాళ్ళు అందులోకి జంప్ అవుతారని టాక్...జగన్ పార్టీ కి టీడీపీ , కాంగ్రెస్ వాళ్ళు జంప్ అయినట్లు.
సీవీఅర్ లో ఇప్పుడు హవా అంత ఒక్క వ్యక్తి పై నడుస్తుందిట..ఆ వ్యక్తి కనుక కాడి పడేస్తే..మిగిలిన వాళ్ళ బండారాలు బయట పడతాయని అంటున్నారు.
కీ పొసితిఒన్స్ లో ఉన్న బడుద్దాయిలు కింది స్తాయి సిబ్బంది ని బాగా ఇబ్బంది పెడుతున్నారని తెలుస్తోంది..కానీ యి కింది స్తాయి సిబ్బంది కనుక
వెళ్ళిపోతే..ఛానల్ పరిస్తితి ఇంకా ఘోరం గ తయారవుతుంది..ఎందుకంటే..సాఫ్ట్వేర్ బాడ్ గురు అంటున్నారు. సాడ్ న్యూస్ ఏంటంటే...బిల్డింగ్ కి
తాళాలు వేస్తున్నారట..ఐ మీన్ ఉద్యోగులని బయటకి రానీయకుండా..ఇక్కడ ఉన్నంత అరాచకం ఎక్కడ లేదని అంటున్నారు..దీనికి ఎవరిని తప్పు పట్టాల్సిన
అవసరం లేదు..అందులో పెద్ద తలకాయలు ...బుర్ర లేనివి కాబట్టే...ఆ pressure ఎంప్లాయిస్ పై పడుతుంది. ముందు...ఆ త్రిమూర్తులు పొతే కాని పీడా వదలదని నరసింహావతారం ఎతుతున్నారు.మొదట్లో పెద్దాయన తక్కువ జీతాలకు తీస్కుంటే తర్వాత వచ్చిన శివప్రసాద్ అతని అనుచరులకి
రెట్టింపు జీతాలతో ఉదాబడ్డాడు. ఇప్పుడు వాళ్ళపై చైర్మన్ మందిపడుతున్నట్ట .........................






Unknown said...

These days people are getting too ambitious. They are enjoying (?)money and fame instead of enjoying life. They want to suddenly jump to higher positions. It's OK. Let them do what they want. I believe that they will certainly learn their lessons in future. One will get what one deserves.

Unknown said...

These days people are getting too ambitious. They are enjoying money and fame instead of enjoying life. They want to suddenly jump to higher positions. Morals and values have no place in this game. It's OK. Let them do what they want. They will certainly learn their lessons in future. One will get what one deserves.

ddtv said...

సినిమాలలో టీవీ సీరియళ్ళలో మాత్రమె నటిస్తారని అనుకునేవాళ్ళకు ఇంకో కొత్త విషయం తెలియచెప్పింది. రాణి రుద్రమా రెడ్డి గారు. అది టీవీ ఆంకర్లు కూడా ఆక్టింగ్ చేస్తారు అని. వైఎస్ పాలనలో తెలంగాణకు ఇంత అన్యాయం జరిగింది అంత అన్యాయం జరిగింది అని అన్న నోరుతోనే జగన్ కు జైకోట్టింది. ఎదో ఒక రాజకీయ నాయకుడు ఇలా చేస్తే ఎవరు పట్టించుకునేవారు కాదేమో..

Ramu S said...

1) Pullamma...many of them don't get money. 'Teeta' to velli paalgonevaare yekkuva
2) Niranjan..I don't blame rani rudrama. Everyone should make hay while the sun shines. I wish her a glorious future.
3) Vakkalanaka...well said. Everyone, including me, thinks that the job they do or assignment they undertake is the best one, irrespective of the perception of others. That is how the world moves on.
ramu

Sudhakar said...

I do not see anything wrong in her decision. Everyone (especially youth) has the right to get in to politics. Whether she is a clean politician or joining just to mull the money...only time can tell.

But few things I noticed..

1) I can see lot of self proclaim and self dabba in her blog. The fact is we don't have many good news readers at all. if people start idolizing news readers, people like Geetanjali Iyer, Suneet Tandon, Rini Khanna would have been MPs of parliament by now.

2) I see some urge to encash the sentiment and exclusivity with her.

3) for some reason , I see some link with caste also...may be my bad..

JE said...


Ram saab nenu reply ichindi Thirmal reddy garu annadaniki anthe kani miku kadu

Thirmal Reddy said...

@ NIRANJAN RAO

నేను రాసింది మీకు అర్ధమయ్యే చాన్సే లేదు. ఎందుకంటే దానికో నేపధ్యం ఉంది. అయినా పాత్రికేయులు రాజకీయాల్లోకి రాకూడదని నేనెప్పుడు అన్నాను, మీరెప్పుడు విన్నారు. పాత్రికేయులు రాజకీయాల్లోనూ రాణిస్తారని నేను గట్టిగా నమ్ముతాను. కాని ఇక్కడ నేను ఆత్మ వంచన అన్నది సదరు వ్యక్తి పాత్రికేయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంత మాత్రం కాదు. ఇన్నాళ్ళూ INTEGRITY అనేది ఒకటి ఏడచింది అని అనుకున్నాను. ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాలని మీరు చెప్పింది బాగానే ఉంది కాని దానికి "CAMOUFLAGE OF INTEGRITY" లాంటి ముసుగెందుకు అనేది నా ప్రశ్న. ఆ ముసుగునే "ఆత్మ వంచన" అంటారని నా అభిప్రాయం.


Thirmal Reddy
thirmal.reddy@gmail.com

ddtv said...

well said Thirmal...

castro said...

ramu garu vartha lo ix months nundi salaries leaka ibbandullo vunnaru.. aa vivaralu andariki teliseala rayandi..

Prashant said...

@Niranjan Rao

You revealed some news about all news channels.Except ETV2.No news at all?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి