Saturday, January 1, 2011

మీకు అందరికీ...నూతన సంవత్సర శుభాకాంక్షలు

మిత్రులారా....
మీ అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాదిలో మీకు మరింత మేలు జరగాలని, అందరూ సుఖసంతోషాలతో వెలుగొందాలని కోరుకుంటున్నాను. నన్ను శత్రువుగా అనుకునేవారికీ, నేను చెత్తగాళ్ళు అనుకునే వాళ్లకు అందరికీ కూడా మంచే జరగాలనీ...అందరి మనసులు మారి...ప్రశాంత జీవనం సాగించాలని భావిస్తున్నాను. 

ఇకపోతే...ప్రపంచం అంతా నా జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నది. అందుకు ఆనందంగా ఉంది. నా స్టూడెంట్స్ కొందరు గుర్తు ఉంచుకుని నాకు అర్థరాత్రి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఆనందాన్ని ఇవ్వగా...ఒక జాతీయ స్థాయి పోటీలో పాల్గొనేందుకు ఇండోర్ (మధ్య ప్రదేశ్) వెళుతున్న నా భార్యా కొడుకు ఫిదెల్ (ఈ కింది ఫోటోలో రాని విద్యను ప్రదర్శిస్తున్నవాడు) ను ఏ.పీ.ఎక్స్ ప్రెస్ లో ఎక్కించి రావడం....ఒక పది రోజులు వారికి దూరంగా ఉండాల్సి రావడం కొంచెం బాధ కలిగించింది. ఈ కొత్త ఏడాది....ఇలా భార్యాభర్తలను విడదీసి క్రూర పరిహాసం చేసింది. అయినా...ఈ ఏడాది...అందరికీ ఆనందం కలిగించాలని ఆశిస్తున్నాను....రాము
   

26 comments:

kasturimuralikrishna said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరమయినా మీ కాఫీ, బిస్కెట్ల బాకీ ఎలాగోలా తీర్చేయండి బాబూ....

Thirmal Reddy said...

Wish you a very happy new year and happy birthday. Hope all the participants of this blog have a great year ahead.

Sumalatha Thirmal Reddy
thirmal.reddy@gmail.com

హరేఫల said...

HAPPY BIRTHDAY dear!

Vijay Bhaskar said...

Happy New Year!!
&&
Happy B'Day!! :)

Ramu S said...

Thanks a ton. Phani gaaru...special thanks.
Ramu

Ramu S said...

Boss, I am ready to offer you a tea and biscuits. Give me a date and time.
Ramu

జ్యోతి said...

హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు రాముగారు.

భార్యాభర్తలనా? పిల్లలను కూడా అనుకుంటా విడదీసింది. ఇంతకుముందు ఒక టపాలో అయ్యో అంటే ఉస్మానియా బిస్కట్లు ఇస్తామన్నారు. నేను అన్నానుగా. మీరు ఆమాటే ఎత్తడంలేదని మనవి చేసుకుంటున్నామధ్యక్షా!!

Happy New Year. may this year bring more and more success and happiness to you all..

Ramu S said...

జ్యోతి గారు,
ఉస్మానియా బిస్కెట్స్, టీ ఎప్పుడంటే అప్పుడే. మీరు ఈ మధ్యన ఖైరతాబాద్ వైపు వస్తుంటే...నాకు కాల్ చేయండి. నా ఫోన్ నంబెర్ ఇక్కడ ఇస్తున్నాను.
Ramu
9553586111

ఆ.సౌమ్య said...

ఓహ్ మీ పుట్టినరోజా...అయితే ఇది అచ్చంగా మీకు నూతన సంవత్సరమేనన్నమాట :)
మీకు పుట్టినరోజు మరియు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Tejaswi said...

నూతన సంవత్సర మరియు జన్మదిన శుభాకాంక్షలు

maa godavari said...

రాము గారు
పుట్టిన రోజు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీరు నేను ఒకే రోజు పుట్టామన్న మాట.
మన జన్మ దినాన్ని ప్రపంచమంతా పండగలా చేసుకుంటోంది.

చాణక్య said...

Wish you a very happy new year and Happy birthday sir. Many more returns of this day..

Ramu S said...

సత్యవతి గారూ...
మీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు.
చాణక్య గారూ...థాంక్స్

Ramu S said...

సత్యవతి గారూ...
మీకు కూడా జన్మదిన శుభాకాంక్షలు.
చాణక్య గారూ...థాంక్స్

Unknown said...

రాముగారు మనిద్దరం కూడా వొకే రోజు పుట్టామన్న మాట .
మన బర్త్డేడే ప్రపంచం మొత్తం జరుపుకోవడం ఆనంద దాయకం .
ఇప్పుడే ఇంట్లో వాళ్ళకి హోటల్ లో (గంట వెయిటింగ్ )పార్టీ ఇచ్చి వస్తున్నా ,
మీకు నా జన్మ దిన శుభాకాంక్షలు

Sasidhar said...

Ramu garu

Many Many Happy Returns of the Day
& Happy New Year

~Sasidhar
www.sasidharsangaraju.blogspot.com

Srikanth said...

Ramu gaaru, keep up the good work and continue to be the rational voice that you are amidst this hopeless media-mafia.

Please convey my whole-hearted thanks to the people behind "Come on India" and HMTV for being the most sensible and unbiased Telugu news channel.

Srikanth

Unknown said...

Dear Ramu,

Many many happy returns of the day.

Nashodhana said...

belated happy birthday ramu garu.
sreepada ramana
nashodhana.blogspot.com

Ramu S said...

మీ అందరికీ కృతఙ్ఞతలు. ధన్యవాదాలు.
రాము

Anonymous said...

రామూజీ!
కాస్త ఆలస్యంగానైనా అందుకోండి నా తరపున మీకు జన్మ దిన శుభాకాంక్షలు మరియు మీకు & ఇతర బ్లాగరు మిత్రులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
నేను 31 సాయంత్రమే ఖమ్మం వెళ్ళి ఇప్పుడే రావడం జరగడంవల్ల నెట్‌కు దూరమయ్యాను మరి:)
అన్నట్లు అన్నయ్యా నువ్వింకా మీడియా ఆంబుడ్స్‌మన్ గురించి స్పందించలేదు.:) కానీ, మీ/ మన హెచ్.ఎం టీవీ వారు తమకుతాముగా ఆంబుడ్స్‌మన్(వరదరాజులు గారిని) ఏర్పాటుచేసుకుని చరిత్ర సృష్టించారు మరియు మంచి విషయాల్లో తాము అందరికన్నా ముందుంటామని చాటారు. రామచంద్ర మూర్తి గారికి ధన్యవాదములు మరియు అభినందనలు. ఈ విషయంలో మీ ప్రమేయం ఎంత ఉందో నాకు తెలియదుగానీ, ఇదే స్పూర్థితో వారు అన్ని మీడియా హౌజులతో చర్చా గోష్టిని ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు?

Lucky said...

Happy B.Day dear Ramu garu.
Happy New Year wishes too to u, Hema and ur kids.
Haritha(Lucky)

Ramu S said...

బాస్, medam,
మీ ఇద్దరికీ థాంక్స్. హెచ్.ఎం.టీ.వీ గురించి త్వరలో రాస్తాను.
రాము

Ravi said...

I WISH YOU A VERY VERY HAPPY BIRTHDAY AND NEW YEAR RAMU GAARU..

జర్నో ముచ్చట్లు said...

రామూ..
(ఓ ఐదు రోజులు ఆలశ్యంగా) నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ వారంలో కాస్తంత బిజీగా ఉండి.. నెట్‌ ముందు బ్లాగులు చూస్తూ కూర్చునే అవకాశమే లేకుండాపోయింది. దాంతో నీ పోస్టు చూడలేక పోయాను. (సమర్థన అనుకోకు.. ఇది నిజం.) ఎనివే.. many more happy returns of the day.

విజయ్

విజయ్ అనంగి said...

నాకూ తీరిక దొరకలేదు సర్..కొత్తసంవత్సం రోజు విష్ చేయలేక పోయా. దాదాపు పదిరోజుల తర్వాత ఇవాళే నెట్ ఓపన్ చేశా. అయినా... మీకు న్యూఇయర్ విషెస్ బాగాలేట్ గా... మిగతా స్టోరీలు కూడా చూడాలి..బాయ్ రాముగారు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి