Tuesday, November 8, 2011

"వార్త" కు టంకశాల అశోక్ గుడ్ బై...కొత్త ఎడిటర్ దామెర్ల సాయిబాబా

"వార్త" దినపత్రిక కు పదిహేనేళ్లకు పైగా సేవలందించిన టంకశాల అశోక్ వసంతరావు మూడు రోజుల కిందట ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో సీనియర్ జర్నలిస్టు దామెర్ల సాయిబాబా నియమితులయినట్లు సమాచారం. ఎంతో సౌమ్యుడైన అశోక్ ఇంతకాలం సంఘీలను ఎలా భరించారనేది నాకైతే అర్ధంకాని విషయం. వరంగల్ జిల్లా కు చెందిన అశోక్ జనధర్మ, ఆంధ్ర జనత, నవ్యాంధ్ర , ఈనాడు, ఆంధ్రభూమి, ఉదయం, ఆంధ్రప్రభ, వార్త లలో దాదాపు నలభై ఐదేళ్ల పాటు పనిచేశారు. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జె.ఎన్.యు.), న్యూఢిల్లీ, లో ముందు చైనీస్ భాష నేర్చుకోవడానికి చేరారు. తర్వాత ఆఫ్రికన్ స్టడీస్ లో అక్కడే ఎం.ఫిల్. చేశారు. పీహెచ్ డీ అసంపూర్తిగా ముగించారు. 

5 comments:

Edge said...

అసంపూర్తిగా ముగించారు!?

బూదరాజు గారి ఆత్మ ఘోషిస్తుంది, రాము గారు :(

Oxymoron:
A figure of speech in which incongruous or contradictory terms appear side by side

Sasidhar said...

@Edge -
LOL. Good Catch and well said.

~Sasidhar Sangaraju
www.sasidharsangaraju.blogspot.com

kattashekarreddy said...

He was rightly placed in HANS INDIA also.

subbu said...

ఏమి సర్ సాక్షి మురళి మళ్లీ టీవీ నయిన్ లో చేరారు. స్వప్న మానేసింది. ఏమి పెట్టడం లేదు... ?

journalist life said...

అనుభవం ఓపికను నేర్పుతుంది.. ఓఫిక ఉన్నవాడు తామర పుష్పంలా మురుగును కూడా పరిమళింపజేస్తాడు.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి