Wednesday, January 4, 2012

మీడియా 'బ్లాక్ మెయిలింగ్' పై డీజీపీ ఆవేదన

ఫ్యాషనబుల్ డ్రస్ లపై వ్యాఖ్యలు చేసిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ దినేష్ రెడ్డి కి మీడియా వేడి గట్టిగా తగిలింది. ఆడవాళ్ల వ్యవహారం ఏది ఉన్నా వదలకుండా...బూతు క్లిప్పులు, నీలి వ్యాఖ్యలతో గబ్బులేపే శక్తి మీడియాకు ఎంత ఉందో పోలీసు బాసు గారికి కూడా తెలియవచ్చింది. ఈ అంశంపై ప్రెసె ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు డీజీపీ. "డీజీపీ అయిన నన్నే ఇలా మీడియా బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే...ఇంక సామాన్యుల పరిస్థితి ఏమిట"ని ఆయన వాపోయారు.  ఆ కథనం మీ కోసం...


Andhra Pradesh DGP V Dinesh Reddy, who landed in a controversy for his remarks linking women's fashionable dresses to the increase in rape cases, today justified his comments saying that he did not mean to degrade women, but he only mentioned a "social study".
The state police chief had sparked a controversy on Friday, when he attributed the increase in rape cases to women provoking men by wearing "flimsy and fashionable" clothing.

Reddy had said that police could not be faulted for the rise in rape cases and had instead blamed women for provoking people with fashionable clothing.
"I had said that provocative fashionable dresses, was perhaps one of the factors (behind the increase in the rape cases). But I did not say that it was 'the factor'," the Director General of Police told PTI, clarifying on his comment.
The top cop's remarks had earned the wrath of the political parties and women organisations, who strongly condemned it.
He pointed out that Delhi Chief Minister Sheila Dikshit had also said that the 'revealing and provocative dresses of women', was a reason for the increase in rape cases in Delhi, when she had been repeatedly asked by the press three months ago.
"I replied to a query keeping in mind a social study and Delhi Chief Minister Sheila Dikshit's comment, when (I was) asked by the media-persons about the reason for increase in the number of rape cases in the state," Reddy said.
The DGP said keeping these two things in mind, he had said that provoking fashionable dresses is perhaps one of the reasons for the increase in rape cases.
He blamed the media for "creating" a controversy and further alleged that "selfish interests, indulging in this type of twisting things and blowing them out of proportion, would not be good for the society."
"How can it be justified and how can it be ethical on the part of the journalists' community?" he questioned.
"In fact, raising such issues and projecting some items is an insult to women also and they (media) are doing injustice to the society," he added.
He asked if a DGP was being subjected to this kind of "blackmailing", what could be the fate of a common man in the hands of media.
Reddy urged the media "not to unduly sensationalise non-issues, which would not help and do any good to society."
While the comment of the DGP was vehemently condemned by women activists, two senior women IPS officers, who were present at the annual press conference organised to apprise the activities of police during 2011, issued a joint statement in support of the DGP charging that the media twisted the DGP's statement and blown it out of proportion.
Two Senior IPS officers- Tejdeep Kaur Menon(additional DGP, Training) and A R Anuradha (IGP, Law and Order) said, "We are pained and deeply hurt over the twisting of the DGP's statement and blowing it out of proportion and context by a section of the media. What all our DGP stated was to a pointed query about increase in rapes.
"We strongly condemn such motivated and selfish attempts to sensationalise the statement of the DGP, who was known for championing the cause of women," they said in a statement.

6 comments:

తెలుగు వెబ్ మీడియా said...

కేవలం ఒకరిద్దరు స్త్రీలు, అది కూడా పెళ్ళికి ముందు మాత్రమే అశ్లీల దుస్తులు వేసుకుని తిరిగితే కలికాలం, కలికాలం అనే వాళ్ళలో డిజిపి ఒకడు. అయితే ఆ మాటలు అన్నది డిజిపి కాబట్టి మీడియా కంచర గాడిదలకి మేత దొరికింది. ఆడవాళ్ళ గురించి నీచమైన అభిప్రాయాలు ఉన్న ఆధునిక అగ్నిహోత్రావధానులు వీధికొకరు ఉంటారు. వాళ్ళలో ఎవరో ఒకరు ఆ మాట అంటే మీడియావాళ్ళకి అది వార్త కాదు కానీ ప్రముఖ వ్యక్తులు అన్న మాటలు మాత్రం వార్తలైపోతాయి.

Saahitya Abhimaani said...

"...డీజీపీ అయిన నన్నే ఇలా మీడియా బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటే...ఇంక సామాన్యుల పరిస్థితి ఏమిటని..."

నిజం! నిజం!!

మీ బ్లాగులోనే కొంతకాలం క్రితం ఒక ఢిల్లీ అజ్ఞాత జర్నలిస్టు చేసిన గోల మనకు తెలిసినదే కదా! ఏదో చెంచా పత్రికలోనో బాకా పత్రికలోనో పని చేస్తుంటాడని ఎవరో అన్నారు.

మొదట మీడియా అన్న పదానికి ఒక నిర్వచనం ఇవ్వాలి. పేపరు పెట్టంగానే అది మీడియా, చానెల్ పెట్టంగానే మీడియా అనేస్తే ఎలా?! కొన్ని ప్రమాణాలు ఉండాలి. ఆ ప్రమాణాలు సాధించిన తరువాతనే పత్రికకు కాని, చానెల్ కు గాని మీడియా అనే గౌరవం ఇవ్వాలి.

అలాగే ఆయా పత్రికల్లోనూ, చానెళ్ళ లోనూ పనిచేసే వాళ్ళు అందర్నీ కూడా "ప్రెస్" లేదా జర్నలిస్టులు అనేసేయ్యటం ఎంతవరకూ సబబు కూడా పరిశీలించాల్సిన అంశం అని నా ధృఢమైన అభిప్రాయం.

Mauli said...

This post proves DGP as a joker. he have no guts to say anything on his own, and he is not ready to take the responsibility.

తెలుగు వెబ్ మీడియా said...

DGP ఒక జోకరే. మేత దొరికింది కదా అని తిని మొరిగే మీడియా కంచర గాడిదలు మాత్రం జోకర్లు కారా?

SHANKAR.S said...

"మేత దొరికింది కదా అని తిని మొరిగే మీడియా కంచర గాడిదలు మాత్రం జోకర్లు కారా?"

అవునవును తెలుగు వెబ్ మీడియాతో సహా

Praveen Mandangi said...

రాము గారు, DGPని ఆంధ్రా తాలిబాన్ అంటే సరిపోతుంది, అతనికి అంత ఇంపార్టెన్స్ అవసరమా? చూడీదార్-సల్వార్‌లని కూడా అశ్లీల దుస్తులు అన్నాడంటే అతను ఏ అగ్నిహోత్రావధానుల కాలంలో ఉన్నాడో తెలియడం లేదా?

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి