Tuesday, May 15, 2012

హమ్మా...అమర్, శ్రీనివాస రెడ్డి లపైనే ఆరోపణలా?



4 comments:

trinethrudu said...

రామూ గారూ,

మొదట్లో మీ బ్లాగు చూసి నిజాయితీగా రాసే అతి కొద్ది విలేఖర్లలో మీరూ ఒకరు అనుకున్నాను. కానీ రాను రాను మీ బ్లాగు లో వేరే వారి మీద మీ ఏడుపు తప్ప వెరేది కనపడట్లేదు. ఇక్కడ "ఏడుపు" అన్న పదం వాడాల్సి వచ్చినందుకు సారీ. కానీ అలాగే ఉంటున్నాయి మీ పోస్టులు.

మీకూ,పుంఖాను పుంఖాలుగా ఉన్న చెత్త సైట్ల వార్తలకీ తేడా ఉండట్లేదు. ఫలానా వాళ్ళు ఆ టీవీ నుండి ఇంకో టీవీ కి మారారు, వేరే టీవీ లో జీతాలు ఇవ్వట్లేదు అనో లేదా ఇంకోళ్ళ మీద ద్వేషం లాంటి ఫీలింగ్ తో రాసే రాతాలే కనపడుతున్నాయి సార్. లేకపోతే కులాల గోల

మీరు మొన్న రాసిన "రాధా క్రిష్ణ పత్తిత్తా" అన్న టపా హెడ్డింగ్ చూసి ఇంక మీకు నేను అనుకుంటున్నది చెప్పాలి అనిపించింది.

అసలు ఆ భాషేమిటండీ బాబూ??

అసలు నాకు ఆ రాధాక్రిష్ణ గోలేంటో తెలీదు. కానీ మీ టాపా లలో కనపడుతున్న శైలి గురించి చెప్పడానికి మాత్రమే ఈ వ్యాఖ్య.

Ramu S said...

trinetrudu garu,
I am indeed a honest journalist. Please don't expect more than what I've been publishing here. I'll review my language. However, I am surprised to see that you don't know anything about Radhakrishna. He is THE journalist par excellence on this Telugu land. Please send me your phone number and address so that I can contact you to further discuss all the issues.
Ramu

Sudhakar said...

trinetrudu,

mundu mee edupu aapandi..you are just reacting to the stuff which you are allergic to. Rest of the stuff might be sounding sweet to you. that's it. There is nothing wrong with it. It's obvious for normal humans.

Anonymous said...

ఏడుపు జరుగుతున్న పరిమాణాలని చూసి..ఈ వాతావరణానికి ఎవరు స్పందించినా ఏడుపు లానే ఉంటుంది...అలా ఏడ్చాయి మన పత్రికాధిపతులూ,జర్నలిస్టుల పద్ధతులు..వ్యవహోరాలూ...ఒక్కటంటే ఒక్కటి మంచిగా ఏడుస్తున్నారా??

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి