Saturday, June 30, 2012

అక్రమ సంబంధాల కేరాఫ్ అడ్రస్....

మీడియాలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా లో పరిస్థితి ఘోరంగా తయారయింది. పుట్టగొడుగుల మాదిరిగా చానెల్స్ పుట్టుకు రావడంతో పరిస్థితి విషమించింది. సంఘ మర్యాద పరంగా బాగుండదని.... నా దగ్గరకు వస్తున్న కథలను రాయలేకపోతున్నాను. మచ్చుకు ఒకటి.

రాధాకృష్ణ చానెల్ నుంచి ఇమేజ్ చానెల్ లో చేరిన ఒక సీనియర్ ఎడిటర్ గురించి వాకబు చేస్తే....కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. అప్పటికే పెళ్ళైన ఈయన నరేన్ చౌదరి గారి చానెల్ లో వున్నప్పుడు ఒక యాంకర్ తో రిలేషన్ పెట్టుకున్నాడు. అప్పటికే ప్రేమ పెళ్ళి చేసుకున్న యాంకర్ భర్త అది భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మనుమడి అకాల మరణం గురించి తెలిసి ఆ అబ్బాయి నాయనమ్మ గుండె ఆగి చేనిపోయారట. ఈ కథంతా నేను పాత పోస్టులలో రాసిందే.

ఆ యాంకర్ జీవితం ఇప్పుడు ఎలా ఉందా? అని వాకబు చేస్తే...ఇప్పుడు ఇమేజ్ చానెల్ లో చేరిన వాడి గురించి పూర్తి వివరాలు అందాయి. భార్యను ఒప్పించాడో, బెదిరించాడో గానీ...ఆ యాంకర్ తో కూడా కాపరం చేసేందుకు ఆ పిచ్చి తల్లి అంగీకరించిందట. వీడి కథ ఆ యాంకర్ కే పరిమితం కాలేదన్న అభియోగాలూ వినిపించాయి. ఇప్పుడు మీడియా లో ఉన్నత పొజిషన్ లలో ఉన్న చాలా మంది జర్నలిస్టుల మీద లైంగిక అభియోగాలు ఉన్నాయి. కెరీర్ యావలో పడి శీలానికి పెద్ద ప్రాముఖ్యం ఇవ్వని వాళ్ళ కథలూ ఈ బ్లాగు మూలంగా నా దగ్గరకు చేరుతున్నాయి. ఇవి చూస్తె గుండె తరుక్కు పోతుంది.


Consensual Sex  తో నీకేమి సమస్య అని అడిగితే నేను చేయగలిగింది ఏమీ లేదు. కానీ...నలుగురికి నీతులు చెప్పే జర్నలిస్టులు, బతకలేక శరీరం అమ్ముకుంటున్న వ్యభిచారిణుల మీద రోజూ వార్తలు ప్రసారం చేసే జర్నలిస్టులు కాస్తంత నీతి తో ధర్మబద్ధంగా బతికితే  ఆదర్శంగా వుంటుంది కదా...అని అనిపిస్తుంది. ఎవరి జీవితాలు వారివి...మనమేమి చేస్తాం? ఈ యజమానుల కూతుళ్ళనో, చెల్లెళ్ళ నో ఈ జర్నలిస్టులు ఇలానే  వంచిస్తే...వారికి ఓనర్లు ఇలాంటి పదవులే  ఇస్తారా? పుండాకోర్ లకు, వ్యభిచారులకు, నీతి  తక్కువ వెధవలకు, వసూల్ రాజ్ లకు, వృత్తిలో ఆడపిల్లలను కేవలం సెక్స్ వర్కర్లుగా చూసే నయ వంచకులకు యాజమాన్యాలు పెద్ద పీట  వేస్తున్నాయి. తెలుగు మీడియాలో నీతి  నేతి బీరకాయలో నెయ్యే. అనుకోవడం దండగ. 


ఇందుకు సంబంధించి  నాకు వచ్చిన ఫార్వర్డ్ మీతో పంచుకోవడం మినహా నేనేమీ చేయలేకపోతున్నాయి. 


The American and the Indian and their Family Problems

Two men, an American and an Indian were sitting in a bar and discussing
their family problems. Shot after shot.

The Indian man said to the American: "We have problem in India. We can't
marry the one whom we love. You know my parents are forcing me to get
married to this so called homely and domesticated girl from a village whom
I haven't even met once. We call this an arranged marriage. I don't want to
marry a woman whom I don't love. I told my parents that openly and now have
a hell of a lot of family problems."

The American said: "Talking about love marriages, in America we can marry
the one we love. Let me tell you my story. I married a widow whom I deeply
loved and dated her for three years. After a couple of years, my father
fell in love with my step-daughter and married her, so my father became my
son-in-law and I became my father's father-in-law. Legally now my daughter
is my mother and my wife is my grandmother. More problems occurred when I
had a son. My son is my father's brother and so he is my uncle. The
situation turned worse when my father had a son. Now my father's son, my
brother, is my grandson. Ultimately, I have become my own grandfather and I
am my own grandson.

And you say you have family problems?"
The Indian fainted. 

12 comments:

Anonymous said...

మీ ఆవేదనలో అర్ధం ఉంది. మన వ్యక్తిత్వం గురించి, నైతిక విలువలు గురించి మనకి మన పాఠ్య పుస్తకాలలో ఎక్క చెప్పారు సర్. అంతెందుకు, ఇప్పటి వరకు నేను నా పాత్య పుస్తకాలలో ఎక్కడ చదవలేదు, వ్యక్తిత్వం అంటే ఏంటి, దానిని ఎలా కాపాడుకోవాలి, నైతిక విలువలు ఎలా పాటించాలి, అసలు అవి అంటే ఏంటి, అవి జీవితనకి ఎలా ఉపయోగపడతాయి. ofcourse నా స్టడీస్ complete అయిపోయయిలెండి. ఇవన్ని పూర్వం పెద్ద వాళ్ళు చెప్పేవాళ్ళు, చెప్పడమే కాదు, అవి పాటించి చుపెవాళ్ళు. అందుకే డబ్బులు లేకపోయినా ఒకప్పుడు స్కూల్ టీచర్స్ ని ఊరిలో పెద్ద మనుషులతో సమానంగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు లేరు, అవి పాటించే వాళ్ళు లేరు, ఎప్పుడైతే డబ్బుకి ప్రాముక్యత ఇవ్వడం స్టార్ట్ చేసారో, ఇక వేరే విషయాలు ఎవరు పట్టించుకోవడం లేదు. ఇవన్ని పాటించే వాళ్ళని చుట్టూ పక్కల వాళ్ళు చేతకాని వాడు అని పిలుస్తారు.
విలువలు ఇప్పుడో చెల్లని కాణీ లు .
:venkat

Padma said...

Vaadu TV9 lo vunnappudu kuda oka anchor tho vyavaharam nadipinchadu. Kaani evarikee peddaga theleedu. Tharvatha NTV lo ee ammayitho ani thelisindi. Vadidi vennemuka leni character. Naaku baga thelusu. Vaadiki antha scene lekapoyinaa yaajamaanyalu maathram baagaa importance ichayi enduko ardham kaadu. Pedda raatha gadu gani chetha gadu gani kaadu. Rahasyamga raajakeeyaalu mathram baagaa chesevadu TV9 lo vunnappudu.

భాస్కర్ కె said...

well said, and sad.

Anonymous said...

బాగుంది..బాగుంది..అందుకే...పీత కష్టాలు పీతవి అన్నారు...

Anonymous said...

పై నా కామెంట్ అమెరికా ఆయన కధకు మాత్రమే!!

shankershenkesi said...
This comment has been removed by the author.
katta jayaprakash said...

To present good story on corruption the journalists must get involved in corruption so that they can present beautiful story with experience.So also to present best story on adultery,illicit and extra marital relationships and flesh trade the journalists must taste and experience to give best story with sensations!

JP.

evadaite enti said...

మీరు రాసింది..శివప్రసాద్ గురించి..ఎందుకు మళ్లీ దొంక తిరుగుడు..ఈ కామెంట్ లో అతని పై ద్వేషమే కన్పిస్తుంది తప్ప వేరే ఏం లేదు..
ఎందుకంటే మీరు చెప్తున్నా ఇంసిడెంట్ జరిగి ౫ ఏళ్ళు అయిపాయింది..ఇన్నాళ్ళ తర్వాత ఇల్లాలు ప్రియురాలు సినిమా ని పిచి తల్లి పై జాలి పేరు తో
రాయడం ఎందుకు? ఈ కాలం లో ఏది ఎందుకు వదులుకున్తున్నారో తెలీనంత అమాయకులు ఎవరు లేరు..కేవలం అతన్ని కంపు పట్టించడానికే ఇలా రాసారు..అక్రమ సంబంధం అసలు దిని అర్ధం ఏంటి? ఎవరు సమర్ధిస్తే సక్రమం..ఎవరు వ్యతిరేకిస్తే అక్రమం..? మళ్లీ సమాజం విలువలు అంటూ ఎక్కడికో వెళ్లొద్దు..అంత సమాజ రక్షకులు..నితిపరులు..పురుషుల్లోని రాములు..ఎవరున్నారు ఇప్పుడు..? మీ బ్లాగ్ ని ఇలా పర్సనల్ గా కసి తీర్చుకునేందుకు వేదిక గా ఇవ్వ దలిచారా మీరు? ..నేను ఎవరిని సమర్ధించడం లేదు...నేను రాసినదాన్ని సదరు సేనియర్ ఎడిటర్ కి మద్దతు గా ఆపదించావద్దు..అంత బాధ పడేవారు...ఆ anchor మొగుడి కుటుంబానికి ఒదార్పుని ఇవ్వమనండి..లేదంటే పోలీసు కి ఫిర్యాదు చేయమనండి..ఇంకా కుదిరితే సదరు managements తో మాట్లాడి వాళ్ళ ఉద్యోగాలు పికిన్చామనండి..మాకేం అవసరం అనుకుంటే..ఇలా కన్నీరు కార్చడం మానమనండి..గజ్జికి లేని దురద జాలీం lotion కి ఎందుకు? ఏదో ఓ ఛానల్ వస్తుంది ఆంటే చాలు..అక్కడి హెడ్ ఇదంటగా...
అదంతగా...వాడు మందు kodathadantaga ...ఆ ముసలి వాడు కి పిల్లల దురద అంటగా..ఎందుకు ఇలా ???? మీడియా లో పని చేసేవాళ్ళు మనుషులే..అన్ని చోట్ల ఉండే బలహినతలే ..ఇక్కడ ఉంటాయి...ఇది అందరకి తెలిసినా విషయమేగా...

amruth said...

నమస్తే రాము గారు....
మీ బ్లాగ్ ను రెగ్యులర్గా చదువుతాను. మీరు తులసి, ఇమేజ్ చానల్స్ గురించి ప్రస్తావించారు కదా... నాకు తెలిసిన కొన్ని ఇమేజ్ ఛానల్ గురించి చెబుతాను. ఛానల్ అమీరపేట్ లో ఉన్నప్పుడే ఇంటర్వ్యూ లు కొన్ని జరిగాయి. అక్కడి హె.ఆర్. డిపార్టుమెంటు మొత్తం ఖోళ్ళ ఫారం నుంచి వచరంట్ట. ఏదైనా ఛానల్ లో పని చేసి, ఇష్టం లేకనో మరేదో కారణం తో మానేసిన వారికి రిలివింగ్ లేట్టర్ ఇస్తారా? నాకు తెలిసి ఇవ్వరు. ఎక్కడ లేని విధంగా ఇమేజ్ లో రిలివింగ్ లేట్టర్ తీసుకురావాలంట. రోజు 9 గంటలు వర్క్ చేయిస్తున్నారట. నెలకు ఒక రోజు కూడా సి.ఎల్ ఇవ్వరట. ఇక రిపోర్త్తర్లకు కనీస కూలి కూడా గిట్టుబాటు కవట్లేదట. నరసింహరావు గారు తన చనిక్యాన్ని ఉపయోగించి ఐదు, ఆరు వేలకి రిపోర్త్తర్లను తీసుకున్నారు. మూడు నెలలకి జీతం పెంచు తమనరంట్ట. రోడ్డు మీద నిలబడి కూలి కి వెళ్ళిన రోజుకు నాలుగు వందలు వచ్చేవి అంటున్నారు నా మిత్రులు. పిజిలు చేసినా ... టెన్త్ చదివినా ఐదు, ఆరు వేలే ఇవ్వడం చాలా దారుణం. ఒకవేళ ఎక్ష్పిరియన్ సు చూసి జాబు ఇస్తున్నారా అంటే అది లేదు. రిఫారెన్సు వుంటే చాలు అస్సితెంట్ లి కూడా రిపోర్టర్, సినియర్ కెమరా మెన్ కావొచ్చు. ఇది ఇమేజ్ ఉద్యోగాల పరిస్తితి.

Padma said...

Mr. Evadaithe Enti...
Mee badha ardham kaaledu. Meeru Shiva peru cheppi chaalaa dhairyavanthunni ani thrupthi paduthunnara? Maa post valla maaku shiva meeda kopam ani meeku anpisthe mee post valla meeku ayana meeda prema anpinchadam sahajam (evarini samardhinchadam ledu ani cheppina). Andariki aayana peru thelusu kabatti cheppaledu. Aayana peru theliyanantha ammayakulu evaru leru ikkada. Sadaru postpai aasakthi leni vaallu, aayana evaro theliyani vaallu pattinchukoru ani peru raayaledu. Anthaga feel ayye meeru em velagabettaru. kaneesam ikkada oka prayathnam jarigindi. Something is better than nothing. Poni gajjiki leni durada jalim ki enduku anukunte meeru ee post raase vare kadu. Nijanga meeru antha dhairyavanthule aithe mee peru enduku mention cheyyaledu. Degreelu chethilo pettukoni, meeku meere medhavulam anukoni, Kakamma kaburlu chebithe vinadaniki amayakulu evaru lerikkada... .అంత బాధ పడేవారు...ఆ anchor మొగుడి కుటుంబానికి ఒదార్పుని ఇవ్వమనండి..లేదంటే పోలీసు కి ఫిర్యాదు చేయమనండి..ఇంకా కుదిరితే సదరు managements తో మాట్లాడి వాళ్ళ ఉద్యోగాలు పికిన్చామనండి. baagane vundi... eadi cheyalenappudu itharulaku inform cheyyadam kuda manchide. kaneesam memu adi chesamu. Neeku, shiva ku, inka evariko bhayapadi kaadu.

జీడిపప్పు said...

ఒక్కడికి ఇంతమంది స్త్రీలతో సంబంధాలా?? మీడియాలో పనిచేస్తున్న మహిళలు మరీ దిగజారిపోతున్నారు. Very Sad

vennela said...

naku idantha teliyadu kani okarini nindichali ante manaku adharam kavali.. a ammayi kani leda siva wife kani vachi manaku cheppinda ide problem ani.. ledu ga kaneesam inkontha mandi ammyilanu edipistunnadu ani telusa.. sir vyaktigatam ga chala manchi varu.. nenu two years work chesanu sir daggara.. epudu evaritho tappuga behave cheyadam nenu chudaledu..

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి