Wednesday, February 11, 2015

ఆప్ విజయంపై వివిధ పత్రికల శీర్షికలు

దేశ రాజధానిలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' ఎవ్వరూ ఊహించని విధంగా విజయభేరి మోగించింది. మోడీ-అమిత్ బృందం ఎత్తులను చిత్తు చేస్తూ... ఆ పార్టీ చేసిన తప్పును క్షమిస్తూ ఓటర్లు బంపర్ మెజారిటీ అందించారు. ముఖ్యమంత్రి పదవి అభ్యర్ధులు (కిరణ్ బేడీ: బీ జే పీ, మకన్: కాంగ్రెస్) కనీసం గెలవలేకపోయారు. సర్వేలన్నీ కేజ్రీవాల్ వైపే మొగ్గు చూపినా... ఆప్ అధికారంలోకి రావడం అసంభవం అని మేమూ అనుకున్నాం. కానీ, చేసిన తప్పుకు మనస్ఫూర్తిగా సారీ చెప్పిన పార్టీ ని జనం ఆదరిస్తారని రుజువయ్యింది.    

దేశ రాజధానిలో అరవింద్ కేజ్రీవాల్ బృందం చేసిన పనిని మన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ్ చేయలేకపోయారే! అయినా... అంత మంచి ఉద్యమం నడిపిన జే పీ గారు తెలుగు ప్రజల మనసులు ఎందుకు చూరగొనలేకపోతున్నారు? అన్న ప్రశ్నలపై త్వరలో ఒక విశ్లేషణాత్మక కథనం మీకు అందిస్తాం.  ఈ కీలకాంశంపై మీ అభిప్రాయలు కూడా ప్రచురిస్తాం. 
ఈ లోపు... ఆప్ విజయం పై ఈ రోజు వివిధ పత్రికలు ఇచ్చిన శీర్షికలు చూసి ఆనందించండి. 
ఈనాడు: స్వచ్ఛంగా ఊడ్చేసిన ఆప్ 
సాక్షి: సామాన్యుడి 'కేక': డిల్లీ ని ఊడ్చేసిన 'ఏ కే-67'
అంధ్రజ్యోతి: వీడు సామాన్యుడు కాడు 
అంధ్రభూమి: బాప్ రే... ఆప్ 
ది హిందూ: AAP ki sarkar : KEJRIWAL RULES DELHI 
 బిజినెస్ లైన్: Aam Aadmi Party's Capital show 
డీ సీ:AAPSOLUTE WIN
ఇండియన్ ఎక్స్ ప్రెస్:"AAP"OCALYPSE!!
మింట్: AK-67 
టైమ్స్ ఆఫ్ ఇండియా: Wall to Wall Kejriwal
ఎకనామిక్ టైమ్స్: AAP Ki Delhi  
హిందుస్తాన్ టైమ్స్:   KEJRIWAL SWEEPS IT ALL AAP 
డెక్కన్ హెరాల్డ్: AAP wave drowns BJP
ది హన్స్ ఇండియా:AAP tsunami wreaks BJP 
మెట్రో ఇండియా: AAP sweeps Delhi 
మెయిల్ టుడే: BROOM...VROOM..VROOM!
న్యూయార్క్ టైమ్స్: India's Aam Aadmi Party Sweeps Elections in Delhi 
వాషింగ్టన్ పోస్ట్: Stunning defeat 
(Photo courtesy: http://www.universityexpress.co.in/)

8 comments:

Unknown said...

దయచేసి కేజ్రీవాల్ ను జయప్రకాష్ తో పొల్చవద్దు .. అక్కడ కనిపించే సామాన్యుడు , ఇక్కడ వినిపించే మాన్యుడు

Unknown said...

AAParation Delhi

Anonymous said...

The difference between JP and AK is that AK is more vocal like Modi. Otherwise you cannot connect with people in our country.

Jai Gottimukkala said...

@bonagiri:

There is no comparison between the two. LSP has an elitist bureaucratic approach with a "holier-than-thou" mindset that sneers at ordinary people.

AAP on the other hand connects to people in their own lingo and about their issues.

JE said...

asadarbham anukunna..badri ane news presenter chanipothe..o vakyam kuda rayaledu miru?

Ramu S said...

True Rao garu,
We failed to do a post on Bhadri. One of the team members, who was assigned the task, failed us. We chided her this morning for this.
-team TMK

I, me, myself said...

AAP doesn't have a policy on many issues other than anti-corruption. And mostly they seem like the new left.
Where as LSP has clear stand on most of the issues

katta jayaprakash said...

AAP belongs to common man whereas LSP is of uncommon man as JP is a TV,news paper leader without any touch with grass roots but he is always in touch with top branches of the tree.Infact both are beuracrats but Kejriwal enters into hearts of common man whereas JP just touches the body.JP is no match to Kejriwal.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి