Tuesday, April 6, 2010

'సాక్షి' లో వేమూరి రాధాకృష్ణ పేరు రాయరా? ఎందుకు??

ఎంత కాదన్నా....'ఆంధ్రజ్యోతి' ఎండీ వేమూరి రాధాకృష్ణ గారికి తెలుగు జర్నలిజం చరిత్రలో కనీసం ఒక చాప్టర్ అయినా ఉండాల్సిందే. ఖాయిలా పడిన పత్రికను కిందపడి మీదపడి...హితులు, స్నేహితుల చేయూత, సహాయ సహకారాలతో ఆయన మళ్ళీ పట్టాల మీదకు తెచ్చారు. ప్రజలిచ్చిన సీట్ల బలంతో వై.ఎస్.ఆర్. గారు ఒక పట్టు పట్టినా...తట్టుకుని...అలా ముందుకుపోతూ...ఒక ఛానల్ కూడా పెట్టారాయన. ఇది సామాన్యమైన విషయం కాదు. 

ఇలాంటిది...రాధాకృష్ణ గారి పేరు 'సాక్షి' పేపర్లో పొరపాటునైనా రాయరట. ఇది తెలిసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. "ఇదేమిటండీ...టీ.డీ.పీ.తోక పత్రిక అని రాసారు? పేరు రాయవచ్చు కదా," అని 'సాక్షి'లో ఒక పెద్దాయనను అడిగాను. 

"ఆ పత్రిక పేరుగానీ, ఆయన పేరు గానీ మా పత్రికలో ఎప్పుడైనా చూశారా? అవి రావు అంతే," అని ఆ పెద్దాయన అన్నారు. వాళ్ళ బద్ధశత్రువు చెరుకూరి రామోజీ రావు గారి పేరు రాస్తారట కానీ రాధాకృష్ణ పేరు మాత్రం అచ్చు వెయ్యరట. ఆయన అంత తప్పు ఏమి చేసారండీ? 


ఇలాగే...'ఈనాడు' లో కొన్నేళ్ళ పాటు దాసరి నారాయణ రావు గారి పేరు వచ్చేది కాదు. రామోజీ బొమ్మ TV-9 లో, రవి ప్రకాష్ బొమ్మ ఈ-టీవీలో, నరేంద్రనాథ్ చౌదరి బొమ్మ TV-5 లో వస్తాయా? ఏమో మరి. అంత పెద్ద మనసు మనోళ్ళకు ఉంటుందని నాకు అనిపించడం లేదు.

ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాల్సి వుంది. "ఏమిటయ్యా...రాధాకృష్ణ మీద పడ్డావ్?" అని గురుతుల్యులు అయిన ఒక సారు మెయిల్ పంపారు....గత కొద్దికాలంగా 'ఆంధ్రజ్యోతి' మీద రాస్తున్న రాతలు చూసి. నిజమే, ఈ మధ్య చాలా పోస్టు లు ఆ పత్రిక మీద, వేమూరి మీద వచ్చాయి. అంత మాత్రాన ఆయన మీద ద్వేషంతో రాస్తున్నానని భావించవద్దు. ఆయన మీద నాకు కసి, కోపం ఉండాల్సిన అవసరం లేవు. ఆయన్ను టీ.వీ.లో చూస్తున్నా. మొన్న ఆయన చార్మినార్ లో బియ్యం పప్పులు పంచుతుండగా చూసా కాస్త దగ్గరి నుంచి.

కాకపోతే....మీడియాలో జరిగే ఒక విషయం నాకు అవగాహన వుండి ఇలా పాయింట్ అవుట్ చేయాల్సి వస్తుంది. వేమూరి ABN-AJ లో ఒక ఇంటర్ వ్యూ చేసారనుకోండి. పక్కనున్న వాళ్ళు...ఆయన్ను బుట్టలో వేసుకోవాలని..."సార్..అద్దిరింది సారా...ఆహో...ఓహో..." అంటారు. అది చూసి అయన లాంటి వాళ్ళు..."అదే...సూపర్ డూపర్ జర్నలిజం" అనుకునే ప్రమాదం ఉంది. అందుకే...కాస్త కటువుగా రాయడం. వరసగా వాళ్ళ మీద పోస్టులు రావడం కాకతాళీయం.

ఈ ఓనర్లు ఈ బ్లాగ్ లు, పోస్టులు చూస్తారని... చూసి పధ్ధతి మార్చుకుంటారని చెప్పలేను కానీ....అన్ని మీడియా హౌసు లలో ఉద్యోగులు చదువుతూ....మంచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. వారికి థాంక్స్. నేను...ఏ పార్టీ వాడినో తెలియక కొందరు ఉప్పు అందించడానికి జంకుతున్నారు. తెలుగు నాట జర్నలిస్టు అనగానే...ఏదో ఒక పార్టీ  వాడు, ఏదో కులానికి బలమైన ప్రతినిధి అన్న ముద్ర పడింది. 

సార్...మన పార్టీ...ట్రూత్. మన పథం, అభిమతం, కులం, బలం, గళం- అన్నీ...సత్యం. అందరం కలిసి కొద్దిగా మార్పు తెద్దాం. మీడియాలో చీకటి కోణాలను స్పృశిద్దాం. వ్యక్తులు అబద్ధాలు చెబితే...జరిగే నష్టం పరిమితం. మీడియా అబద్ధాలు రాసినా, ప్రసారం చేసినా...అది సమాజం మీద అపరిమితమైన ప్రభావం చూపుతుంది. ఒక సిరా చుక్క....వెయ్యి మెదళ్ళకు కదలిక కనక. 

8 comments:

Anonymous said...

Enduku rayaru... Cartoons kuda vesaru kada... kakapothe Radhakrishna ki antha seen ledani Sakshi valla vuddesham. Negativega rasina anavasaranga publicity ichinattu avuthundi.

thinker said...

Em parledu, you go ahead
tappu ni etti choopithey munigEdi emi ledu

Anonymous said...

I sent you a mail forwarding Mr Seetharam's post.

To my delight I found a person speaking very good Telugu. This happened on TV 9. The anchor, yesterday, interviewed Ayesha Siddiqui's advocate. He spoke very good, mind blowing Telugu, though with a slightly different accent. I wish our stylish and Telglish Telugu anchors learn from him.

But the way the anchor interviewed angered me. He asked questions in a very commanding tone, as if he were the judge and the Lawyer was putting up his argument in the court. Rajanikanth would have handled the programme very softly. I've always seen him presenting programmes softly, in a gentle tone.

SADASIVARAO said...

సార్ అన్నితెలిసి చెప్పినట్టుంది.ప్రత్యర్దుల దాడిని తిప్పికొట్టటానికి రాజశేఖరరెడ్డిగారు పవర్ పుల్ గా ప్రజలలోకి చొచ్చుకు పోయేది మీడియా అనిగ్రహించి సాక్షిని నెలకొల్పాడు.శత్రువుల మంచితనాన్ని పొగిడే ఔదార్యం మన రాజకీయ నాయకులకు లేదు ప్రజలకు లేదు మీడియావారికి అంతకన్నా . లేదు . .వ్యాపారం అంటేనే పోటీ ఈ పోటీ తీవ్రమైన రోజులివి ఉచ్చ నీచాలు మరిచి రేటింగే లక్ష్యంగా ప్రసారాలు చేస్తున్న తరుణమిది ఈపరిస్తులన్నిటికి కాలమే పరిష్కరించాలి. ...సదాశివరావు

Anonymous said...

"మనం చేసిన పనిని ఎవడైనా (బాధితుడైనా) సరే ఖండిస్తే...కసితో, ద్వేషంతో వాడి వెంటపడి వాడి తప్పులు వెతికి వాతలుపెట్టి పరువు తీయాలనుకోవడం మానవత్వం కాదు, దానవత్వం." - ఈ మాట మీదే!

అదేపనిగా మీరు ఆంధ్రజ్యోతి మీద రాసే రాతలు కాకతాళీయమవ్వొచ్చుగానీ, ఆంధ్రజ్యోతి మీద రాసేవి మాత్రమెందుకు దానవత్వ ప్రతీకలవుతున్నాయంటారు?

Anonymous said...

The way you are trying to clear the pollution in the print and electronic media of Telugu language are worth appreciable as no body dares in these days of rapid commercialism and struggle for existence and survival of the fittest through hook or crook closing one's eyes,ears and mouth for ethics,proffessionalism and human values.No body dares to touch this subject as taken up by you as every body thinks the concept of MANA KENDUKU EE GODAVALU AND RAATHALU and every body contented with the returns they get from the society by any means.Yours ofcourse may be small step but it will a long way for the media,people and the society so that there would not be any foul smell from the media houses.

JP.

Anonymous said...

Radha Krishnaku telugu journalismlo oka chapter vundalaa... Enduku? Radhakrishna aney vadu NTRnu vennu potu podichinappati nunchi ippati varaku journalismto sambandham lekunda chesina panulni cheppatanika? Nijamey. Aa chapter Jayaprada toney rayinchali.

Anonymous said...

వేగం...తేజం అంటూ సమాజానికి నీతులు చెబుతున్న హెచ్ యమ్.టీ.వీ.
మెయిన్ స్టూడియో లో రోజుకు ఒక సెక్స్ కుంభకోణాలు బయటపడుతున్నా ..అక్కడ
అంతా వ్యభిచారం తరహాలో ఆ టీ.వీ. స్టూడియే లో రోజు కండోమ్ లు దోరకటం ...షరా మాములు
అయిపోయింది...
డిపార్ట్ మెంట్స్ హెడ్స్ ఈ చానల్ లో పని చేసే మహిళా ఉద్యోగులను బాగానే ఉపయోగించుకుంటున్నట్లు.. ఆ సంస్ద
ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు... రీసెంట్ గా ఆ చానల్ లైబ్రరీ లో పని చేసే ఓ మహిళా ఉద్యోగి(బయట ఈమే వేశ్య గా చలామణి అవుతూ బాగానే కూడబెడుతున్నట్లు సమాచారం) ఆ డిపార్టమెంట్ హెడ్ తో బహిరంగంగా సెక్స్ చేసుకుంటారని పలువురు
చేబుతుంటారు...వీరిద్దరి
మద్య మంచి కధ
బయట నడుస్తుందని ప్రచారం....అయితే వీరు మరీ బరి తెగించి చానలో లోనే శృంగార కార్యక్రమాలు చేసుకోవటం ...
అందరికి తెలిసినా ... రామచంద్ర మూర్తి కి
పాపం ఎమి తెలియదట.....ఎందుకంటే ఆయన శ్రీ రాముడు కథా.....లంక లో ఎమి జరుగుతుందో ఆయనకు ఎమి తెలుస్తది...పాపం.. ఆయన బంటు ఆంజనేయుడు (యమ్ యన్ ఆర్ ) తెలియజయలేదెందుకు అంటే .... ఈ మహాను భావుడు కూడా గతంలో ఆ
సుందరాంగి అందాలు జుర్రుకున్న గ్రంధ సాంగుడే
కధా ... అదీ విషయం....

just eemadyane ee hmtv channel lift lo suprabatam head sudheer babu anchor prathiba tho one hour fourth floor lo live sex chesina vishayam...kanumarugu kakunadane ippudu night 10 p.m. time lo library
lo library head and assistant black girl tho darunamga library lo sex chesi condoms ni hmtv management ki gift gaa akkade vadili velladam nijamga media vallu Lanjala kante heenamga
tayaru ayyaru veellu repu a.p. dasa disa chupe channel management.... ohhh my god.... hmtv lo all Ladies ki ippudu prostitution oka business gaa begin ayyindi endukante
management pay chese salaries chala low anduke bahusa veellanta prostitutes gaa change avutunnaru... ohhhh insha allah....

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి