Friday, April 9, 2010

TV-9 కు మురళీకృష్ణ గుడ్ బై...'సాక్షి' లో చేరిక...

సీ.ఎం. బీట్ నుంచి TV-9 రవి ప్రకాష్ తొలగించిన మురళీకృష్ణ ఆ ఛానల్ కు గుడ్ బై చెప్పాడు. 'సాక్షి' ఛానల్ లో పొలిటికల్ ఎడిటర్ గా చేరినట్లు సమాచారం. ఇది తాజా సమాచారం.

"ఈ రోజే మురళీ కృష్ణ వదిలేసాడు," అని TV-9 లో ఉన్నత స్థాయి సోర్సులు దృవీకరించాయి. తన స్థానం లో సాయి అనే విలేకరిని విజయవాడ నుంచి తీసుకొచ్చి సీ.ఎం.బీటు లో వేయడం తదితర కారణాలతో మురళీకృష్ణ నొచ్చుకున్నట్లు సమాచారం. ఇది కులం ప్రాతిపదికగా రవి ప్రకాష్ తీసుకున్న నిర్ణయంగా ప్రచారం జరిగింది. 

సాయి రాక తర్వాత మురళీకృష్ణ ఎక్కువ సేపు తెరమీద కనిపించేలా రవి ప్రకాష్ చర్యలు తీసుకున్నా...అతను తృప్తిపడలేదని తెలుస్తోంది. కొద్దో గొప్పో స్వేచ్ఛ వున్న ఛానల్ ను వదిలి...మురళీకృష్ణ ఒక ఫక్తు రాజకీయ ఛానల్ లో చేరడం...పైగా ఆ ఛానల్ నాణ్యత మరీ ప్రశ్నార్ధకంగా ఉండడం పై జర్నలిస్టు  వర్గాలలో చర్చ జరుగుతున్నది.

కొద్దిగా...సున్నిత మనస్కుడిగా కనిపించే...మురళీకృష్ణ జర్నలిజం బ్యాక్ గ్రౌండ్ లేని 'ప్రియదర్శని' రామ్ దగ్గర ఎలా నెగ్గుకు రాగలడో వేచి చూడాలి. పైగా ఆయన నోటి దురుసుతనం  ఇప్పటికే ఆక్కడి జర్నలిస్టులను బాధిస్తున్నది. రామ్, స్వప్నల ధాటికి తట్టుకోలేక...ఇప్పటికే....బీ.టీ.గోవింద రెడ్డి 'సాక్షి' ఆఫీసుకు రావడం మానివేశారట. ఆయన సెలవులో ఉన్నారని అంటున్నారు.

12 comments:

Anonymous said...

Meeku Eenadu majeela meeda prema ekkuva. Only eenadu vallake journalism suthralu baga thelisinattu feel avutharu. Muraliki antha vishayamemi ledu. All journalists who have come from EJS have already sold out their soles. Veellantha scrap kinde lekka. Ofcourse inka non-EJS pradhana sravanthi leda common scrap gurinchi matladatam kuda anavasaram.

Anonymous said...

Naku TV9 chandra mouli nunchi, rajasekhar(TV9 majee) nunchi manchi offer vachindi... dandukundam ra... dunnesukundam ra... ani. Ika kontha mandi TV9 reporters gurinchi cheppakkarledu. Kaneesam skills lekunda, Aksharam mukka theleekunda okariddaru kotlu pogesaru. Aa Pillalni chusthe ascharyam vesthundi. Veellatho polisthe naku thelisi Murali kastha better.

Anonymous said...

Ravi Prakash Y.S. vunnanni rojulu ayananu baga use chesukunnadu. Ippudu Jaganke anti ga thayaravvalani chusthunnadu. Kani porapatuna Jagan ki chance vasthe veellani evarini vadaladu.

Anonymous said...

sir,

gongadilo kurchuni okkokka ventruka gurinchi matladukovadam avasaramaa? edutivaadi nalupu gurinchi tappa, thama nalupu teliyani gurivindale adhikam journalistullo. anduvalla guna sameekshalu anvasaram.

nazeer

venkata subba rao kavuri said...

ysr chaesina maelu maravani murali krishnaa.... joeharu

vsrkavuri

Ramu S said...

సార్,
నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు 'ఈనాడు' మాజీల మీద ప్రేమ ఎక్కువ అనకండి. అది కరెక్ట్ కాదు. కొందరు మాజీలు నిజంగానే మెరికలు, కొందరు...సత్య ప్రమాణంగా మెరిగెలు. అదీ సంగతి.
రాము

Rajendra Devarapalli said...

అయ్యాలారా ,ఇంతకీ గోవిందరెడ్డి ఎక్కడున్నాడు>సాక్షి ఛానలా?మొన్నెవరో అదేదో ఛానలన్నారు???

Anonymous said...

సార్, మీడియా లో కూడా అవకాశాలు రావటానికి (ముఖ్యం గా ఆడ న్యూస్ రేడర్స్ కి, యాంకర్స్ కి ) అడ్డదారులు తప్పవు అంటున్నారు... నిజమేనా? గతం లో సినిమా హీరోయిన్స్ గురించి ఇలాంటి గాసిప్స్ ఉండేవి. తర్వత అది బుల్లితెర సీరియల్స్ కి కూడా పాకింది. ఇప్పుడు న్యూస్ మీడియా లో కూడా అనేవి వింటుంటే బాధ కలుగుతుంది.

Anonymous said...

all the best to murali krishna ...

Saahitya Abhimaani said...

రవి ప్రకాష్ తనకు కులాల పట్టింపు లేదు తానూ పాటించనని అంటాడు మరి.

Anonymous said...

Ramu anna,

can you throw some light on this aratipandu priyadarshini ram ? He seems to be as crazy as jagan in self proclamation.

SriSri said...

What do u mean political channel

Etv &Studio N &ABN AJ are not polictical chanel(Praising chandra babu)?
Tv9 is not political channel
(always Praising Sonia Gandhi)?
You mean to say Saskshi is only polictical channel.
Why are you crying always on Sakshi or Jagan.

Post a Comment

Please use the forum for the greater good of journalism. Don't misuse it for any other purpose. If you don't like any story, please let me know. Let us work for a cause...Ramu

తెలుగులో టైపుకు www.lekhini.org కాని www.baraha.com విజిట్ చేయండి